Posts
సరస్వతిదేవి రాతి మీద కూర్చుంటుంది. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది?a
- Get link
- X
- Other Apps
సరస్వతిదేవిని అందరం చిత్ర పటలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్నిఅయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మం లో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి ఫించం అంటే ఇష్టం కూడా.. అందరు దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా! మరి దానికీ అర్ధం ఏమిటంటే... కమల పుష్పం నిలువులోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు. సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది. ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే... హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా! కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉం
వసంత పంచమి/ Vasanta Panchami
- Get link
- X
- Other Apps
శ్రీకరమైన జ్ఞానదీప్తిని పెంపొందించి, బుద్ధిశక్తిని ధీయుక్తిని ప్రసాదించే మాతృశక్తి స్వరూపిణి సరస్వతి. సమస్త సంపదలకు మూలభూమిక- విద్య. లౌకికపరమైన, ఆధ్యాత్మికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాత్రి- శ్రీవాణి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, వాక్పటిమ, ఏకాగ్రత, కళావైదుష్యం వంటి అంశాల్ని శ్రీవిద్యగా భారతి అనుగ్రహిస్తుందంటారు. ‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం. మనలో వెల్లివిరిసే, సర్వ అణువుల్లో వ్యాపించి ఉన్న జీవశక్తే సరస్వతి అంశ. జీవుల్లోనే కాకుండా, సకల సృష్టిలో సజీవకళకు ప్రతిరూపంగా సరస్వతిని సమార్చన చేస్తారు. జ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదల్ని సంతుష్టిగా అందించే సత్వగుణ స్వరూపిణి సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు విద్యా వరదాయినిగా అభివ్యక్తమైందంటారు. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో వ్యక్తమవుతుంటాయి. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతాన్ని పలికే రుతుసంబంధిత పర్వదినం వసంతపంచమి. సరస్వతి జన్మదినోత్సవంగా నిర్వహించే ఈ వేడుకకు ఉత్తర భా
Communion with Swami Bhagwan Sri Sri Styasaibaba
- Get link
- X
- Other Apps
*Communion with Swami How to communicate with Swami? As detailed by Bhagawan Himself:* So much of worries, so much of problems, I am not well, I am not rich, I am not considered by anyone, I am not married, I have no children......why why why Bhagawan is not listening to my prayers? Is he in a reachable distance to hear my prayers? Or is he not interested to solve my problems? Do you think Bhagawan is somewhere and you are away from Swami? No... I am not somewhere, I am not away from you. I have not avoided to respond your prayers. Listen one thing here. This world, this Kali yuga is filled with negativity. Man is rushing to temples to request the God to solve his problems or to get something from him. Do you think Bhagawan is a merchant selling something you need always? I have come not to sell anything to you. You need not ask me anything. A cow always keeps milk ready for its calf, and the calf never seeks permission or requests to enjoy the cow's milk. Why you do prayers? When
మాసికాల_రహస్యం/ Masikala Rahasyam
- Get link
- X
- Other Apps
*ఎల్లుండి అమావాస్య సందర్భంగా.....* *పితృదేవతల ఆరాధన చేద్దాం* *మాసికాల_రహస్యం_ఇదే*! *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?* *అన్ని_మాసికాలు_పెట్టాలా?* *కొన్నిమానేయవచ్చా?* వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. *అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.* *కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. బ్రహ్మదేవుని
Ragas Cure Rogas
- Get link
- X
- Other Apps
Healing power of music: Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga has healing powers. Sapthaswara's are 7 Gods.* SA -is Agni RE - is Brhma GA -is Saraswathi MA - is Shiva PA -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan 01. Ahir Bhairav -Gives free relaxed feeling and mitigates dust allergies and skin disease. Good for arthritic conditions 02. Amrutavarshini - Ushana vyathi nasini ( alleviates diseases related to heat) 03. Ananda Bhairavi - Supresses stomach pain in both men and women. Reduces kidney type problems. Controls blood pressure 04. Bagesri - Helps in attaining Guru's grace. Arouses a feeling of darkness, stability, depths and calmness. This raga is also used in treatment of diabetes and hypertension. 05. Bhairavi - Reduces anxiety, pressures, skin, disease, allergies 06. Bhupala - To awaken someone out of deep sleep 07. Charukesi - 26th raga in the melakarta scale (parent) of the south Indian classical music. Rejuvenates the mind helping
సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?
- Get link
- X
- Other Apps
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹శ్రీరస్తు, 🌹 లోకం లో ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉండగా సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? సరస్వతీ అమ్మ వారు చేతి లో కచ్ఛపి అనే వీణ ఉంటుంది. ఆ దేవి తెల్లని వర్ణం కలది. చాలా సాత్విక రూపిణి గా తెల్లని పద్మం పై కానీ తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నది గా వర్ణింపబడినది. తెల్లని హంస పైన ఎందుకు ఉన్నది లేక తెల్లని తామర లో ఎందుకు ఉన్నది? ఆమె తెల్లగా ఉండడం దేనిని సూచిస్తుంది అనే విషయాలు తరువాత తెలుసుకుందాం. సరస్వతీ దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్ఠాన దేవత కదా. మరి మన శరీరం లో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది? అది మన మెదడు ఇంకా వెన్నుపాము కదా. ఇప్పుడు మీరు వీణ ను గమనించండి. మెదడు ఉండే పుఱ్ఱె కు వెన్ను పామును అమర్చినట్టు ఉంటుంది. అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుఱ్ఱె అన్నమాట. మిగతా భాగం మన వెన్నుపాము. అక్కడితో అయిపోలేదు. వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది. దాని పేరు యాళి. అది ఒక పౌరాణిక మృగం. అది మన వెన్నుపాము కు చివర ఉండే చక్రం లో ఉన్న కుండలినీ శక్తిని సూచిస్తుంది. మానవ శరీరం
తిరువెంబావై/ Tiruvembavai
- Get link
- X
- Other Apps
🙏🏻విష్ణువును మేల్కొల్పుతూ 🙏🏻తిరుప్పావై🙏🏻 - 🔱శివుని🔱 మేల్కొల్పుతూ ‘🙏🏻తిరువెంబావై🙏🏻 సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం. హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, *విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు*. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు. *‘*తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది*.* అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది. ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగ
తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?
- Get link
- X
- Other Apps
ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే *తీర్ధంలో-* a. పంచామృతాలు, b. తులసి దళాలు, c.సుగంధ ద్రవ్యాలు, d. మంత్ర శక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్ధం *అత్యంత పవిత్రంగా మారుతుంది*. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. 1. మొదటిసారి తీర్ధం తీసుకుంటే, *శారీరక, మానసిక శుద్ధి* జరుగుతుంది. 2. రెండవసారి తీర్ధం తీసుకుంటే, *న్యాయ, ధర్మ ప్రవర్తనలు* చక్కదిద్దుకుంటాయి. 3.ఇక మూడవది, పవిత్రమైన *పరమేశ్వరుని పరమ పదం* అనుకుని తీసుకోవాలి. *మన పురాణాల ప్రకారం -* తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. " *ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది* " అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే *పూజారులు, క్రింది మంత్రం జపిస్తూ,* భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. *అక
మరణం తర్వాత ఏం జరుగుతుంది?
- Get link
- X
- Other Apps
♦భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది♦ భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికాలు పాదాలు గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. ♦సూక్ష వెండి తీగ♦ అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతన
Gau Samskarana Yagnam Part 2/ గోసంస్కరణ యజ్ఞమ్ / गौ संस्करण यज्ञम्
- Get link
- X
- Other Apps
షష్ఠి పూజ ఫలితం Shasti Puja Phalitam
- Get link
- X
- Other Apps
🌷. 🌷 అవివాహితులకు వివాహ బలం చేకూరుతుంది. కుజదోష ఉన్న వారికి నివారణకు చక్కని తరుణోప మార్గం. కాలసర్పదోష నివారణ. శీగ్ర వివాహప్రాత్తి. సంతాన భాగ్యం లేనివారికి సంతాన ప్రాప్తి, వైవాహిక దోష నివారణ కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది. శత్రు భాదల నుండి విముక్తి లభిస్తుంది. వ్రణములతో భాదపడే వారికి నివారణ జరుగుతుంది. 🔥సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పారాయణ చేయవలసిన ముఖ్యమైన శ్లోకాలు🔥 🕉️స్కందోత్పత్తి🕉️ 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశ
Dharma Sandehalu
- Get link
- X
- Other Apps
*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను. *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదమ