Posts

Showing posts with the label ashtakam

జ్ఞ్యాన సరస్వతి అష్టకం

Image
                         జ్ఞ్యాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్ పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్   || పిలిపు || నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 || కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి ( నే ) || 2 || చరణం 2 కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా   || శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2|| అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2|| చరణం 3 శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో గంధమిచ్చెద గొనుము నా భవబంధమూడ్పుము    నిష్ఠతో || శ్వేత || హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్   || 2|| మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి   (నా ) || 2|| చరణం 4 పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్ తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !    || పేరు || మల్లె మొల్ల గులాబీ జాజుల, పూల నిచ్చెద నందుకో || 2|| మదిని ముద మొందించుటకు రావమ్మా జ్ఞ్యాన సరస