Mantramatruka Pushpamala / శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా
శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా స్తవం Sri Mantramatrukaa Pushpamala Stavam శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ మంత్ర మాతృకా పుష్పమాలా త్మక నిత్యయ మానస పూజ!!! భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు ) షోడశోపచార పూజ (16 ఉపచారాలు ) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు ) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తత ఉంటాము . భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు ధ్యానం , ఆవాహనము , ఆసనము , పాద్యము , అర్ఘ్యం , ఆచమనీయము , పంచామృత స్నానం , శుద్దోదకస్నానం , వస్త్రం , యజ్ఞోపవీతము , ఆభరణములు , గంధము , పుష్పములు , అంగపూజ , స్తోత్రం ( అష్టోత్తరం / సహస్రనామావళి ), ధూపము , దీపము , నైవేద్యము , తాంబూలం , నీరాజనం , ఛత్రం , చామరం , నృత్యం , గీతం , వాయిద్యములు , మంత్రపుష్పం , ప్రదక్షిణం, మొదలగునవి. శ్రీ మంత్ర మాతృకా పుష్పమాల స్తవం ద్వారా శ్రీ శంకర భగవత్పాదులవారు నిత్యము అమ్మవారిని మ...