Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम
అమ్మా నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము || అమ్మా నీ... || బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము , రమావాణీ సేవించిన రమ్యమైన పాదము కైలాస గిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము || అమ్మా నీ... || వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము భవ బంధములు బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము || అమ్మా నీ ... || వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జాతిగతులను నర్తించే పాదము యొగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము || అమ్మా నీ ... || లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము ముఢుని జ్ఞ్యానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞ్యాన తిమిరమును తొలిగించే పాదము సుజ్ఞ్యాన దీపమును వెలిగించే పాదము || అమ్మా నీ ... || కోటిజన్మ పుణ్యఫలము కోమలి నీ పాదము అల్పతపనులకుఅదియే అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారికీ శరణమే నీ పాదము || అమ్మా నీ ... || నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము...
Astrologer Master Rudra Ji is the best astrologer in the USA, who for the past many years been exercising Vedic Astrology and realizing the overtones of its several fields in the different cities of the USA like New York, Houston, Chicago, Phoenix, Philadelphia, San Antonio.
ReplyDeleteAstrologer in California