శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రం
శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రం
|
|
Sri Lakshmi Sahasranamam
ఈ స్తోత్రం శ్రీ లక్ష్మి సహస్రనామావళి దేవనాగరి లిపిని ఆధారంగా తీసుకొని దిద్ద బడినది.
లక్ష్మి సహస్రనామాలు స్తుతించినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఓర్పు సహనము అలవరుతాయి. సద్భావన, సత్చింతన, ప్రేమ, లాంటి సద్గుణాలు పెంపొందుతాయి.
డబ్బుతో కొనలేని అమూల్యమైన అంనందము మరియు శాంతిని పొద్దగలుగుతాము!!!
ఇప్పటివరకు బ్రతకడం నేర్చుకున్నాము!!! ఇప్పుడు జీవించడం నేర్చుకుందాం!!!
|
శ్రీ లక్ష్మి సహస్రనామ స్తోత్రం
నామ్నాం సాష్ట సహస్రం చ బ్రూహి గార్గ్య మహామతే |
మహాలక్ష్మ్యా మహాదేవ్యా భుక్తిముక్త్యర్థసిద్ధయే || ౧ ||

ఏ సహస్రనామాలు చదివినంత మాత్రాన మహాదేవి అయినా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలిగి మానవులకు భుక్తి ముక్తి సిద్దిస్తాయో అని గార్గ్య మహాముని యోచిస్తూ ఆ మహిమాన్వితమైన నామాలను తెలుసుకొనుటకై సనత్కుమారుల వారి వద్దకు వెళ్లెను.
శ్రీ గార్గ్య ఉవాచ-
సనత్కుమారమాసీనం ద్వాదశాదిత్యసన్నిభం |
అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే || ౨ ||

యోగులలో కెల్లా సిద్ధుడు, మహా భక్తుడైన సనత్కుమారుడు, ద్వాదశాదిత్య కాంతులతో ప్రకాశిస్తూ, ఆసీనుడై ఉండగా గార్గ్య మహాముని సమీపించి ఇట్లు ప్రశ్నించెను.
సర్వ
లౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై |
భుక్తిముక్తిప్రదం జప్యమనుబ్రూహి దయానిధే || ౩ ||

ఓ దయానిధి!
ఏ
నామాలు
జపించడం
వాల్ల
సర్వ
లోకాలకు
హితవు
చేకూరుతుందో
సర్వ
కర్మలనుండి విముక్తి
కలుగుతుందో, ఏ
నామాలు
భుక్తిని
ముక్తిని
ప్రసాదిస్తాయో,
మాకు
వివరించండి అని
గార్గ్య
మహాముని
సనత్కుమారుల
వారిని
వేడుకుంటూ ఇంకా ఇట్లు పలికెను.
సనత్కుమార భగవన్ సర్వజ్ఞోఽ(అ)సి విశేషతః |
ఆస్తిక్య సిద్ధయే నృణాం క్షిప్ర ధర్మార్థ సాధనం || ౪ ||

ఓ సనత్కుమార భగవాన్!
సర్వజ్ఞులు, విశేష జ్ఞ్యానులు, ప్రజ్ఞావంతులైన మిమ్మలిని వినయంగా వేడుకుంటున్నాను. మానవులు భకిమార్గములో నడుస్తూ ధర్మ, అర్థ, కామ మోక్షాలను సులువైన పద్దతిలో పొందగలిగే మార్గాన్ని సూచించండి.
ఆద్యంతి మానవాః సర్వే ధనాభావేన కేవలం |
సిద్ధ్యంతి ధనినోఽ(అ)న్యస్య నైవ ధర్మార్థ కామానాః || ౫ ||

మొదటి నుండి చివరివరకు (జీవితమంతా) మానవులందరు కేవలము ధనముగూర్చే చింతిస్తూ ఉంటారు. ఆ మానవులకు ధన సంప్రాప్తియే కాక, ధర్మముతో కూడిన అర్థము(ధనము) కూడబెట్టుకొని, వారి కోరికలను తీర్చుకో గల్గాలి.
దారిద్ర్యధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా |
కేన వా బ్రహ్మవిద్యాపి కేన మృత్యువినాశినీ || ౬ ||

దారిద్ర్యమును ధ్వంసము చేయగల విద్యగా కీర్తింప బడుతున్న విద్య ఏది? ఏమిటా బ్రహ్మవిద్య? మృత్యువును నాశము చేయగల శక్తి ఏ విద్యకు ఉన్నది?
సర్వేషాం సార భూతైకా విద్యానాం కేన కీర్తితా |
ప్రత్యక్ష సిద్ధిదా బ్రహ్మన్ తామాచక్ష్వ దయానిధే || ౭ ||
ప్రత్యక్ష సిద్ధిదా బ్రహ్మన్ తామాచక్ష్వ దయానిధే || ౭ ||
ఓ దయానిధి!
ఈ ప్రపంచములో సతతము కీర్తింపబడుతున్న ఆలాంటి శ్రేష్ఠమైన విద్యను ప్రత్యక్షంగా తెలుసుకున్న బ్రహ్మ మీరు! కావున మీరు దానిని మాకు తెలియ చేయండి!
సనత్కుమార ఉవాచ-
సాధు పృష్టం మహభాగాః సర్వలోకహితైషిణః
మహతామేష ధర్మశ్చ నాన్యేషామితి మే మతిః || ౮ ||

ఓ మునిపుంగవా,
మీరు లోక
హితవుకొరకు చక్కటి విషయాన్నీ అడిగారు. మహాత్ములకు తప్ప ఇలాంటి ఉత్తమమైన ఆలోచన వేరెవరికీ రాదు! అని సనత్కుమారుడు పలుకుతూ....
బ్రహ్మ విష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభిః |
సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీ నామ సహస్రకం || ౯ ||

సాక్షాత్తు
బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు లాంటి మహత్ములచే కల్పింపబడి స్తుతింప బడినవి, ఈ
లక్ష్మి సహస్రనామాలు!
యస్యోచ్చారణ మాత్రేణ దారిద్ర్యాన్ముచ్యతే నరః |
కిం పునస్తజ్జపాజ్జాపీ సర్వేష్టార్థానవాప్నుయాత్ || ౧౦ ||

ఈ నామాలను
భక్తి శ్రద్దలతో ఒక్కసారి ఉచ్చరించినంత మాత్రాన దారిద్య్రం నిర్ములమౌతుంది. మరి ఎవరైతే భక్తి
శ్రద్దలతో అమ్మవారిని నిత్యమూ జపిస్తారో, మరియు జపింప చేస్తారో వారి సర్వ అభీష్టాలు
తీరుతాయి.(వారి ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి)
అస్య శ్రీ లక్ష్మీ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, ఆనంద కర్దమ చిక్లీతేందిరాసుతాదయో మహాత్మానో మహర్షయః, అనుష్టుప్ ఛందః, విష్ణుమాయా శక్తిః, మహాలక్ష్మీః పరా దేవతా, శ్రీ మహాలక్ష్మీ ప్రసాదద్వారా సర్వేష్టార్థసిద్ధ్యర్థే జపే వినియోగః
ఇది
శ్రీ లక్ష్మీ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రము, ఈ స్తోత్రానికి మహర్షులు, యోగశాలురు
ఇందిరా(మహాలక్ష్మి) పుత్రులైన చిక్లీత, ఆనంద, కర్దమలు; ఈ స్తోత్రములో వాడబడిన ఛందస్సు(లయ)
అనుష్టుప్ ఛందస్సు,ఈ స్తోత్రానికి శక్తి విష్ణుమాయ, ఆరాదించబడే దేవత శ్రీ మహాలక్ష్మి.
శ్రీ మహాలక్ష్మీ
సహస్రనామము జపించినంతనే అమ్మవారి కృపా కటాక్షమనే ప్రసాదముచే సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి!!!
ధ్యానం
పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం |
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశం || ౧ ||

పద్మనాభునికి ప్రియురాలైన దేవీ, పద్మమువంటి మోము,
పద్మములవంటి కన్నులు కలిగి, పద్మమును హస్తమున దరించి ఎల్లప్పుడు పద్మములోనే నివసించు తల్లివి నీవు!
పూర్ణేందుబింబవదనాం రత్నాభరణభూషితాం |
వరదాభయహస్తాభ్యం ధ్యాయేత్ చంద్రసహోదరీం || ౨ ||

ఓ
చంద్ర సహోదరి,
చంద్ర
బింబము వంటి వదనంతో రత్నాభరణ భూషితురాలవై, వరద(వరములనొసగు) అభయ (రక్షణ కల్పించు) హస్తములతో(చేతులు) వున్న నిన్ను ధ్యానిస్తున్నాను!!!
ఇచ్ఛారూపాం భగవతః సచ్చిదానందరూపిణీం |
సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్స్థలాలయాం |
దయాలుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీం || ౩ ||
కోరిన రూపంలో
దర్శనమిచ్చే దేవి! సత్చిదానంద స్వరూపిణీ! సమస్తముతెలిసిన
తల్లీ! లోకమాతా! విష్ణు వక్షస్థలంలో నివసించే
తల్లీ! దయాంబురాశి! సుఖ సిద్ది స్వరూపిణీ! అమ్మా నిన్నే ధ్యానించు చున్నాను!!సర్వజ్ఞాం సర్వజననీం విష్ణువక్షస్స్థలాలయాం |
దయాలుమనిశం ధ్యాయేత్ సుఖసిద్ధిస్వరూపిణీం || ౩ ||
అథ శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం
నిత్యాగతాఽ(అ)నంతనిత్యా, నందినీ జనరంజనీ |
నిత్యప్రకాశినీ చైవ, స్వప్రకాశస్వరూపిణీ || ౧ (1)|| (1-6)

మహాలక్ష్మీః మహాకాళీ, మహాకన్యా సరస్వతీ |
భోగవైభవసంధాత్రీ, భక్తానుగ్రహకారిణీ || ౨ (2)|| (7-12)

ఈశావాస్యా మహామాయా, మహాదేవీ మహేశ్వరీ |
హృల్లేఖా పరమా శక్తిః, మాతృకాబీజరూపిణీ || ౩ (3) || (13-20)

నిత్యానందా నిత్యబోధా, నాదినీ జనమోదినీ |
సత్యప్రత్యయనీ చైవ, స్వప్రకాశాత్మరూపిణీ || ౪ (4) || (21-26)

త్రిపురా భైరవీ విద్యా, హంసా వాగీశ్వరీ శివా |
వాగ్దేవీ చ మహారాత్రిః, కాళరాత్రి స్త్రిలోచన || ౫ (5)|| (27-36)

భద్రకాళీ కరాళీ చ, మహాకాళీ తిలోత్తమా |
కాళీ కరాళవక్త్రాంతా, కామాక్షీ కామదా శుభా || ౬(6) || (37-45)

చండికా చండరూపేశా, చాముండా చక్రధారిణీ |
త్రైలోక్యజనని దేవీ, త్రైలోక్యవిజయోత్తమా || ౭ (7)|| (46-52)

సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీ, మోక్షలక్ష్మీః ప్రసాదినీ |
ఉమా భగవతీ దుర్గా, చాంద్రీ దాక్షాయణీ శిఖా || ౮ (8)|| (53-62)

ప్రత్యంగిరా ధరా వేలా, లోకమాతా హరిప్రియా |
పార్వతీ పరమా దేవీ, బ్రహ్మవిద్యాప్రదాయినీ || ౯ (9)|| (63-71)

అరూపా బహురూపా చ, విరూపా విశ్వరూపిణీ |
పంచభూతాత్మికా వాణీ, పరమాత్మికా పరా || ౧౦(10)|| (72-79)

కాళికా పంచికా వాగ్మీ, హవిః ప్రత్యధిదేవతా |
దేవమాతా సురేశానా, వేదగర్భాఽ(అ)ంబికా ధృతిః ||౧౧(11)|| (80-89)

సంఖ్యా జాతిః క్రియాశక్తిః, ప్రకృతి ర్మోహినీ మహీ |
యజ్ఞవిద్యా మహావిద్యా, గుహ్యవిద్యా విభావరీ || ౧౨(12)|| (90-99)

జ్యోతిష్మతీ మహామాతా, సర్వమంత్రఫలప్రదా |
దారిద్ర్యధ్వంసినీ దేవీ, హృదయగ్రంథిభేదినీ || ౧౩(13)|| (100-105)

సహస్రాదిత్యసంకాశా, చంద్రికా చంద్రరూపిణీ |
గాయత్రీ సోమసంభూతిః, సావిత్రీ ప్రణవాత్మికా || ౧౪(14)|| (106-112)

శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ, సర్వదేవనమస్కృతా |
సేవ్యా దుర్గా కుబేరాక్షీ, కరవీరనివాసినీ || ౧౫(15)|| (113-120)

జయా చ విజయా చైవ, జయంతీ చాఽ(అ)పరాజితా |
కుబ్జికా కాళికా శాస్త్రీ, వీణాపుస్తకధారిణీ || ౧౬(16)|| (121-128)

సర్వజ్ఞశక్తిః శ్రీశక్తిః, బ్రహ్మవిష్ణుశివాత్మికా |
ఇడాపింగళికామధ్యమృణాళీతంతురూపిణీ || ౧౭ (17)|| (129-132)

యజ్ఞేశానీ ప్రథా దీక్షా, దక్షిణా సర్వమోహినీ |
అష్టాంగయోగినీ దేవీ, నిర్బీజధ్యానగోచరా || ౧౮ (18)|| (133-140)

సర్వతీర్థస్థితా శుద్ధా, సర్వపర్వతవాసినీ |
వేదశాస్త్రప్రమాణీ దేవీ, షడంగాదిపదక్రమ || ౧౯(19)|| (141-146)

శివా ధాత్రీ శుభానందా, యజ్ఞకర్మస్వరూపిణీ |
ప్రతినీ మేనకా దేవీ, బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ || ౨౦(20) || (147-155)

ఏకాక్షరపరా తారా, భవబంధవినాశినీ |
విశ్వంభరాధరా ధారా, నిరాధారాఽ(అ)ధికస్వరా || ౨౧(21)|| (156-162)

రాకా కుహూరమావాస్యా, పూర్ణిమాఽ(అ)నుమతీ ద్యుతిః |
సినీవాలీ శివాఽ(అ)వశ్యా, వైశ్వదేవీ పిశంగిలా || ౨౨(22)|| (163-173)

పిప్పలా చ విశాలాక్షీ, రక్షోఘ్నీ వృష్టికారిణీ |
దుష్టవిద్రావిణీ దేవీ, సర్వోపద్రవనాశినీ || ౨౩(23) || (174-180)

శారదా శరసంధానా, సర్వశాస్త్రస్వరూపిణీ |
యుద్ధమధ్యస్థితా దేవీ, సర్వభూతప్రభంజనీ || ౨౪(24)|| (181-186)

అయుద్ధా యుద్ధరూపా చ, శాంతా శాంతిస్వరూపిణీ |
గంగా, సరస్వతీవేణీయమునానర్మదాపగా || ౨౫(25)|| (187-192)

సముద్రవసనావాసా, బ్రహ్మాండశ్రేణిమేఖలా |
పంచవక్త్రా దశభుజా, శుద్ధస్ఫటికసన్నిభా || ౨౬(26)|| (193-197)

రక్తా కృష్ణా సితా పీతా, సర్వవర్ణా నిరీశ్వరీ |
కాశికా చక్రికా దేవీ, సత్యా తు వటుకాస్థితా || ౨౭(27)|| (198-208)

తరుణీ వారుణీ నారీ, జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ |
విశ్వంబరాధరా కర్త్రీ, గళార్గళవిభంజనీ || ౨౮(28)|| (209-216)

సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా, కలాకాష్ఠా నిమేషికా |
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా, సంసారార్ణవతారిణీ || ౨౯(29)|| (217-223)

కపిలా కీలికాఽ(అ)శోకా, మల్లికా నవమల్లికా |
దేవికా నందికా శాంతా, భంజికా భయభంజికా || ౩౦(30)|| (224-233)

కౌశికీ వైదికీ దేవీ సౌరీ, రూపాధికాఽ(అ)తిభా |
దిగ్వస్త్రా నవవస్త్రా చ, కన్యకా కమలోద్భవా || ౩౧ (31)|| (234-243)

శ్రీః సౌమ్యలక్షణా, అతీతదుర్గా సూత్రప్రబోధికా |
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా, ధారణా కాంతిరేవ చ || ౩౨(32)|| (244-253)

శ్రుతిః స్మృతి ర్ధృతి ర్ధన్యా, భూతి రిష్టి ర్మనీషిణీ |
విరక్తి ర్వ్యాపినీ మాయా, సర్వమాయాప్రభంజనీ || ౩౩(33)|| (254-264)

మహేంద్రీ మంత్రిణీ సింహీ చ, ఇంద్రజాలస్వరూపిణీ |
అవస్థాత్రయనిర్ముక్తా, గుణత్రయవివర్జితా || ౩౪(34)|| (265-270)

ఈషణత్రయనిర్ముక్తా, సర్వరోగవివర్జితా |
యోగిధ్యానాంతరగమ్యా చ, యోగధ్యానపరాయణా || ౩౫(35)|| (271-274)

త్రయీశిఖావిశేషజ్ఞా, వేదాంతజ్ఞానరూపిణీ |
భారతీ కమలా భాషా, పద్మా పద్మావతీ కృతిః ||౩౬(36)|| (275-282)

గౌతమీ గోమతీ గౌరీ, ఈశానా హంసవాహినీ |
నారాయణీ ప్రభాధారా, జాహ్నవీ శంకరాత్మజ్ఞ || ౩౭(37)|| (283-291)

చిత్రఘంటా సునందా, శ్రీర్మానవీ మనుసంభవా |
స్తంభినీ క్షోభిణీ మారీ, భ్రామిణీ శత్రుమారిణీ ||౩౮(38)|| (292-300)

మోహినీ ద్వేషిణీ వీరా, అఘోరా రుద్రరూపిణీ |
రుద్రైకాదశినీ పుణ్యా, కల్యాణి లాభకారిణీ || ౩౯(39)|| (301-309)

దేవదుర్గా మహాదుర్గా, స్వప్నదుర్గాఽ(అ)ష్టభైరవీ |
సూర్యచంద్రాగ్నిరూపా చ, గ్రహనక్షత్రరూపిణీ || ౪౦(40)|| (310-315)

బిందునాదకళాతీతా, బిందునాదకళాత్మికా |
దశవాయుజయాకారా, కళాషోడశసంయుతా || ౪౧(41)|| (316-319)

కాశ్యపీ కమలా దేవీ, నాదచక్రనివాసినీ |
మృడాధారా స్థిరా గుహ్యా, దేవికా చక్రరూపిణీ || ౪౨(42)|| (320-328)

అవిద్యా శార్వరీ భుంజా, జంభాసురనిబర్హిణీ |
శ్రీకాయా శ్రీకలా శుభ్రా, కర్మనిర్మూలకారిణీ || ౪౩(43)|| (329-336)

ఆదిలక్ష్మీ ర్గుణాధారా, పంచబ్రహ్మాత్మికా పరా |
శ్రుతి ర్బ్రహ్మముఖావాసా, సర్వసంపత్తిరూపిణీ || ౪౪(44)|| (337-343)

మృతసంజీవినీ మైత్రీ, కామినీ కామవర్జితా |
నిర్వాణమార్గదా దేవీ, హంసినీ కాళికా క్షమా || ౪౫(45)|| (344-352)

సపఠ్యా గుణినీ భిన్నా, నిర్గుణాఽ(అ)ఖండితా శుభా |
స్వామినీ వేదినీ శక్యా, శాంబరీ చక్రధారిణీ || ౪౬(46)|| (353-362)

దండినీ ముండినీ వ్యాఘ్రీ, శిఖినీ సోమసంహతిః |
చింతామణి శ్చిదానందా, పంచబాణప్రబోధినీ || ౪౭(47)|| (363-370)

బాణశ్రేణిః సహస్రాక్షీ, సహస్రభుజపాదుకా |
సంధ్యాబలి స్త్రిసంధ్యాఖ్యా, బ్రహ్మాండమణిభూషణా || ౪౮(48)|| (371-376)

వాసవీ వారుణీసేన , కుళిక మంత్రరఞ్జని |
జితప్రాణస్వరూపా చ, కాంతా కామ్యవరప్రదా || ౪౯(49)|| (377-383)

మంత్రబ్రాహ్మణవిద్యార్థా, నాదరూపా హవిష్మతీ |
అథర్వణీ శ్రుతిః శూన్యా, కల్పనావర్జితా వతీ || ౫౦(50)|| (384-391)

సత్తాజాతిః ప్రమాఽ(అ)మేయా, ప్రమితిః ప్రాణదా గతిః |
అవర్ణా పంచవర్ణా చ, సర్వదా భువనేశ్వరీ || ౫౧(51)|| (392-401)

త్రైలోక్యమోహినీ విద్యా, సర్వభర్త్రీ క్షరాఽ(అ)క్షరా |
హిరణ్యవర్ణా హరిణీ, సర్వోపద్రవనాశినీ || ౫౨(52)|| (402-408)

కైవల్యపదవీరేఖా, సూర్యమండలసంస్థితా |
సోమమండలమధ్యస్థా, వహ్నిమండలసంస్థితా ||౫౩ (53)|| (409-412)

వాయుమండలమధ్యస్థా, వ్యోమమండలసంస్థితా |
చక్రికా చక్రమధ్యస్థా, చక్రమార్గప్రవర్తినీ || ౫౪(54)|| (413-417)

కోకిలాకులచక్రేశి, పక్షతిః పఙ్క్తిపావనీ |
సర్వసిద్ధాంతమార్గస్థా, షడ్వర్ణా వరవర్జితా || ౫౫(55)|| (418-422)

శరరుద్రహరా హంత్రీ, సర్వసంహారకారిణీ |
పురుషా పౌరుషీ తుష్టిః, సర్వతంత్రప్రసూతికా ||౫౬(56)|| (423-429)

అర్ధనారీశ్వరీ దేవీ, సర్వవిద్యాప్రదాయినీ |
భార్గవీ యాజుషీవిద్యా, సర్వోపనిషదాస్థితా || ౫౭(57)|| (430-435)

వ్యోమకేశాఽ(అ)ఖిలప్రాణా పఞ్చకోశవిలక్షణా |పఞ్చకోశాత్మికా ప్రత్యక్పఞ్చబ్రహ్మాత్మికా శివా || ౫౮(58) || (436-441)
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా |
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితా స్థితి || ౫౯(59)|| (442-446)

అష్టాదశచతుష్షష్టిపీఠికావిద్యయాయుతా |
కాళికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ || ౬౦(60)|| (447-450)

కేతకీ మల్లికాఽ(అ)శోకా వారాహీ ధరణీ ధ్రువా |
నారసింహీ మహోగ్రాస్యా భక్తానామార్తినాశినీ || ౬౧(61)|| (451-458))

అంతర్బలా స్థిరా లక్ష్మీః జరామరణనాశినీ |
శ్రీరంజితా మహాకాయా సోమసూర్యాగ్నిలోచనా || ౬౨(62)|| (459-465)

అదితిర్దేవమాతా చ అష్టపుత్రాఽ(అ)ష్టయోగినీ |
అష్టప్రకృతి-రష్టాష్టవిభ్రాజద్వికృతాకృతిః || ౬౩(63)|| (466-471)

దుర్భిక్షధ్వంసినీ దేవీ సీతా సత్యా చ రుక్మిణీ |
ఖ్యాతిజా భార్గవీ దేవీ దేవయోనిస్తపస్వినీ || ౬౪(64)|| (472-481)

శాకంభరీ మహాశోణా గరుడోపరిసంస్థితా |
సింహగా వ్యాఘ్రగా దేవీ వాయుగా చ మహాద్రిగా || ౬౫(65)|| (482-489)

అకారాదిక్షకారాంతా సర్వవిద్యాధిదేవతా |
మంత్రవ్యాఖ్యాననిపుణా జ్యోతిశ్శాస్త్రైకలోచనా || ౬౬(66)|| (490-493)

ఇడాపింగళికామధ్యాసుషుమ్నాగ్రంథిభేదినీ |
కాలచక్రాశ్రయోపేతా కాలచక్రస్వరూపిణీ || ౬౭(67)|| (494-496)

వైశారదీ మతిశ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా |
వైనాయకీ వరారోహా శ్రోణివేలా బహిర్వళీః || ౬౮(68)|| (497-504)

జంభినీ జృంభిణీ జంభకారిణీ గణకారికా |
శరణీ చక్రికాఽ(అ)నంతా సర్వవ్యాధిచికిత్సకీ || ౬౯(69)|| (505-512)

దేవకీ దేవసంకాశా వారిధిః కరుణాకరా |
శర్వరీ సర్వసంపన్నా సర్వపాపప్రభంజనీ || ౭౦(70)|| (513-519)

ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథా పరా |
అర్థమాత్రాపరా సూక్ష్మా సూక్ష్మార్థార్థపరాఽ(అ)పరా|| ౭౧(71)|| (520-527)

ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీ దేవీ మనస్వినీ |
నైష్కర్మ్యా నిష్కలాలోకా జ్ఞానకర్మాధికా గుణా || ౭౨(72)|| (528-536)

సబంధ్వానందసందోహా వ్యోమాకారా
నిరూపితా |
గద్యపద్యాత్మికా వాణీ సర్వాలంకారసంయుతా || ౭౩(73)|| (537-542)

సాధుబంధపదన్యాసా సర్వౌకో ఘటికావలిః |
షట్కర్మా కర్కశాకారా సర్వకర్మవివర్జితా || ౭౪(74)|| (543-548)

ఆదిత్యవర్ణా చాఽ(అ)పర్ణా కామినీ వరరూపిణీ |
బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా || ౭౫(75)|| (549-555)

పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాగమశ్రుతా |
సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా || ౭౬(76)|| (556-562)

విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ |
వైదికీ వేదరూపా చ కాలికా కాలరూపిణీ || ౭౭(77)|| (563-569)

నారాయణీ మహాదేవీ సర్వతత్త్వప్రవర్తినీ |
హిరణ్యవర్ణరూపా చ హిరణ్యపదసంభవా || ౭౮(78)|| (570-574)

కైవల్యపదవీ పుణ్యా కైవల్యజ్ఞానలక్షితా |
బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మసంపత్తికారిణీ || ౭౯(79)|| (575-579)

వారుణీ వారుణారాధ్యా సర్వకర్మప్రవర్తినీ |
ఏకాక్షరపరాయుక్తా సర్వదారిద్ర్యభంజినీ || ౮౦(80)|| (580-584)

పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్షసూత్రభృత్ |
ఏకమూర్తిః త్రయీమూర్తిః మధుకైటభభంజనీ || ౮౧(81)|| (585-590)

సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ |
జాగ్రతీ సర్వసంపత్తిః సుషుప్తా స్వేష్టదాయినీ || ౮౨(82)|| (591-599)

కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీకుటిలాననా |
సర్వావాసా సువాసా చ బృహత్యష్టిశ్చ శక్వరీ || ౮౩(83)|| (600-607)

ఛందోగణప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా |
చక్షుష్మతీ మహాఘోషా ఖడ్గచర్మధరాఽ(అ)శని ||౮౪(84)|| (608-614)

శిల్పవైచిత్ర్యవిద్యోతా సర్వతోభద్రవాసినీ |
అచింత్యలక్షణాకారా సూత్రభాష్యనిబంధనా || ౮౫(85)|| (615-618)

సర్వవేదార్థసంపత్తిః సర్వశాస్త్రార్థమాతృకా |
అకారాదిక్షకారాంతసర్వవర్ణకృతస్థలా || ౮౬(86)|| (619-621)

సర్వలక్ష్మీః సదానందా సారవిద్యా సదాశివా |
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీరూపగోచ్ఛ్రితా || ౮౭(87)|| (622-629)

అణిమాదిగుణోపేతా పరాకాష్ఠా పరాగతిః |
హంసయుక్తవిమానస్థా హంసారూడాశశిప్రభా || ౮౮(88)|| (630-634)

భవానీ వాసనాశక్తిః ఆకృతిస్థా ఖిలాఽ(అ)ఖిలా |
తంత్రహేతు-ర్విచిత్రాంగీ వ్యోమగంగావినోదినీ || ౮౯(89)|| (635-641)

వర్షా చ వార్షికా చైవ ఋగ్యజుస్సామరూపిణీ |
మహానదీ నదీపుణ్యాఽ(అ)గణ్యపుణ్యగుణక్రియా || ౯౦(90)|| (642-647)

సమాధిగతలభ్యాఽ(అ)ర్థా శ్రోతవ్యా స్వప్రియా ఘృణా |
నామాక్షరపరా దేవీ ఉపసర్గనఖాంచితా || ౯౧(91)|| (648-654)

నిపాతోరుద్వయీజంఘా మాతృకా మంత్రరూపిణీ |
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ ధావనాధికా || ౯౨(92)|| (655-661)

లక్ష్యలక్షణయోగాఢ్యా తాద్రూప్యగణనాకృతిః |
ఏకరూపా నైకరూపా సేందురూపా తదాకృతిః || ౯౩(93)|| (662-667)

సమాసతద్ధితాకారా విభక్తివచనాత్మికా |
స్వాహాకారా స్వధాకారా శ్రీపత్యర్ధాంగనందినీ || ౯౪(94)|| (668-672)

గంభీరా గహనా గుహ్యా యోనిలింగార్ధధారిణీ |
శేషవాసుకిసంసేవ్యా చపలా వరవర్ణినీ || ౯౫(95)|| (673-679)

కారుణ్యాకారసంపత్తిః కీలకృన్మంత్రకీలికా |
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాఽ(అ)క్షయకామనా ||౯౬(96)|| (680-685)

ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా |
సత్యజ్ఞానాత్మికా నందా బ్రాహ్మీ బ్రహ్మ సనాతనీ || ౯౭(97)|| (686-695)

అవిద్యావాసనామాయా ప్రకృతిః సర్వమోహినీ |
శక్తిః ధారణశక్తిశ్చ చిధ్ చిచ్ఛక్తి యోగినీ || ౯౮(98)|| (696-703)

వక్త్రారుణా మహామాయా మరీచిర్
మదమర్దినీ |
విరాట్ స్వాహా స్వధా శుద్ధా నీరూపాస్తిః సుభక్తిగా || ౯౯(99)|| (704-713)

నిరూపితద్వయీవిద్యా నిత్యానిత్యస్వరూపిణీ |
వైరాజమార్గసంచారా సర్వసత్పథదర్శినీ ||౧౦౦(100)|| (714-718)

జాలంధరీ మృడానీ చ భవానీ భవభంజనీ |
త్రైకాలికజ్ఞానతంతుః త్రికాలజ్ఞానదాయినీ || ౧౦౧(101)|| (719-724)

నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా |
పరాజితా విధానజ్ఞా విశేషితగుణాత్మికా || ౧౦౨(102)|| (725-732)

హిరణ్యకేశినీ హేమ బ్రహ్మసూత్రవిచక్షణా |
అసంఖ్యేయపరాద్రాన్తస్వరవ్యంజనవైఖరీ || ౧౦౩(103)|| (733-736)

మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః |
మాధవీ చ మహాభాగా మేఘగంభీరనిస్వనా || ౧౦౪(104)|| (737-743)

బ్రహ్మవిష్ణుమహేశాదిజ్ఞాతవ్యార్థవిశేషగా |
నాభౌవహ్నిశిఖాకారా లలాటేచంద్రసన్నిభా || ౧౦౫(105)|| (744-746)

భ్రూమధ్యేభాస్కరాకారా సర్వతారాకృతిర్హృది |
కృత్తికాదిభరణ్యంతనక్షత్రేష్ట్యర్చితోదయా ||౧౦౬(106)|| (747-749)

గ్రహవిద్యాత్మికా జ్యోతిర్ జ్యోతిర్విన్మతిజీవికా |
బ్రహ్మాండగర్భిణీ బాలా సప్తావరణదేవతా ||౧౦౭ (107)|| (750-756)

వైరాజోత్తమసామ్రాజ్యా కుమారకుశలోదయా |
బగళా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా ||౧౦౮ (108)|| (757-762)

మేరువింధ్యాధిసంస్థానా కాశ్మీరపురవాసినీ |
యోగనిద్రా మహానిద్రా వినిద్రా రాక్షసాశ్రితా ||౧౦౯ (109)|| (763-768)

సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచసంహతిః |
సుప్రజాతా సువీరా చ సుపోషా సుపతిః శివా || ౧౧౦(110)|| (769-777)

సుగృహా రక్తబీజాంతా హతకందర్పజీవికా |
సముద్రవ్యోమమధ్యస్థా సమబిందుసమాశ్రయా || ౧౧౧(111)|| (778-782)

సౌభాగ్యరసజీవాతుః సారాసారవివేకదృక్ |
త్రివల్యాదిసుపుష్టాంగా భారతీ భరతాశ్రితా || ౧౧౨(112)|| (783-787)

నాదబ్రహ్మమయీవిద్యా జ్ఞానబ్రహ్మమయీపరా |
బ్రహ్మనాడీనిరుక్తిశ్చ బ్రహ్మకైవల్యసాధనా || ౧౧౩(113) || (788-793)

కాలకేయమహోదారవీరవిక్రమరూపిణీ |
బడబాగ్నిశిఖావక్త్రా మహాకబలతర్పణా ||౧౧౪ (114)|| (794-796)

మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః |
పంచభూతమహాగ్రాసా పంచభూతాదిదేవతా ||౧౧౫(115)|| (797-802)

సర్వప్రమాణా సంపత్తిః సర్వరోగప్రతిక్రియా |
బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తా విష్ణువక్షోవిభూషిణీ || ౧౧౬(116)|| (803-807)

శాంకరీ విధివక్త్రస్థా ప్రవరా వరహేతుకీ |
హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా || ౧౧౭(117)|| (808-815)

సర్వాగమసదాచారమర్యాదా యాతుభంజనీ |
పుణ్యశ్లోకప్రబంధాఢ్యా సర్వాంతర్యామిరూపిణీ || ౧౧౮(118)|| (816-819)

సామగానసమారాధ్యా శ్రోత్రుకర్ణరసాయనా |
జీవలోకైకజీవాతు-ర్భద్రోదారవిలోకనా || ౧౧౯(119)|| (820-823)

తటిత్కోటిలసత్కాంతిః తరుణీ హరిసుందరీ |
మీననేత్రా చ ఇంద్రాక్షి విశాలాక్షీ సుమంగళా || ౧౨౦(120)|| (824-830)

సర్వమంగళసంపన్నా సాక్షాన్మంగళదేవతా |
దేహహృద్దీపికా దీప్తిః జిహ్వపాపప్రణాశినీ || ౧౨౧(121)|| (831-835)

అర్థచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటీవిలాసినీ |
మహాదుర్గా మహోత్సాహా మహాదేవబలోదయా || ౧౨౨(122)|| (836-840)

డాకినీడ్యా శాకినీడ్యా సాకినీడ్యా సమస్తజుట్ |
నిరంకుశా నాకివంద్యా షడాధారాధిదేవతా || ౧౨౩(123)|| (841-847)

భువనజ్ఞాననిశ్శ్రేణీ భువనాకారవల్లరీ |
శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ || ౧౨౪(124)|| (848-852)

సారసీ మానసీ హంసీ హంసలోకప్రదాయినీ |
చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్యసమప్రభా || ౧౨౫(125)|| (853-858)

సుఖప్రాణిశిరోరేఖా సదదృష్టప్రదాయినీ |
సర్వసాంకర్యదోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ || ౧౨౬(126)|| (859-862)

క్షుద్రజంతుభయఘ్నీ చ విషరోగాదిభంజనీ |
సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్రనివారిణీ || ౧౨౭(127)|| (863-867)

కలిదోషప్రశమనీ కోలాహలపురస్థితా |
గౌరీ లాక్షణికీ ముఖ్యా జఘన్యా కృతివర్జితా || ౧౨౮(128)|| (868-873)

మాయా ఽ(అ) విద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా |
వాదినీ వసురూపా చ వసురత్నపరిచ్ఛదా || ౧౨౯(129)|| (874-881)

ఛాందసీ చంద్రహృదయా మంత్ర
స్వచ్ఛందభైరవీ |
వనమాలా వైజయంతీ పంచదివ్యాయుధాత్మికా || ౧౩౦(130)|| (882-888)

పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ |
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ || ౧౩౧(131)|| (889-897)

జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా |
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా || ౧౩౨(132)|| (898-905)

వారాణసీవాసలభ్యా ఆర్యావర్తజనస్తుతా |
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణా || ౧౩౩(133)|| (906-908)

త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేస్తు మహేశ్వరి |
నమస్తే సర్వలోకానాంజనన్యై పుణ్యమూర్తయే || ౧౩౪(134)|| (909-913)

సిద్ధలక్ష్మీః మహాకాళీ మహాలక్ష్మీ నమోస్తుతే |
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచకా || ౧౩౫(135)|| (914-918)

యంత్రలక్ష్మీః భవత్యాఽ(అ)దిః ఆద్యాద్యే తే నమో నమః |
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే || ౧౩౬(136) || (919-924)

జగల్లక్ష్మీః జగన్మాతః విష్ణుపత్ని నమోస్తుతే |
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే || ౧౩౭ (137)|| (925-928)

కనత్సౌవర్ణరత్నాఢ్యసర్వాభరణభూషితే |
అనంతనిత్యమహిషి ప్రపంచేశ్వరనాయకి || ౧౩౮(138)|| (929-931)

అత్యుచ్ఛ్రితపదాంతస్స్థే పరమవ్యోమనాయకీ |
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని || ౧౩౯(139)|| (932-935)

వైకుంఠరాజమహిషీ శ్రీరంగనగరాశ్రితే |
రంగనాయకీ భూపుత్రీ కృష్ణే వరదవల్లభే || ౧౪౦(140)|| (936-941)

కోటిబ్రహ్మాదిసంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే |
మాతులుంగమయంఖేటం సౌవర్ణచషకం తథా || ౧౪౧(141)|| (942-945)

పద్మద్వయం పూర్ణకుంభం కీరం చ వరదాభయే |
పాశమంకుశం శంఖం చక్రం శూలం కృపాణికాం || ౧౪౨(142)|| (946-955)

ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రామపి బిభ్రతీ |
అష్టాదశభుజే లక్ష్మీః మహాష్టాదశపీఠగే || ౧౪౩(143)|| (956-961)

భూమినీలాదిసంసేవ్యే స్వామిచిత్తానువర్తిని |
పద్మే పద్మాలయే పద్మి పూర్ణకుంభాభిషేచితే || ౧౪౪(144)|| (962-967)

ఇందిరేందిందిరాభాక్షి క్షీరసాగరకన్యకే |
భార్గవీ త్వం స్వతంత్రేచ్ఛా వశీకృతజగత్పతిః || ౧౪౫(145)|| (968-973)

మంగళంమంగళానాం త్వం దేవతానాం చ దేవతా |
త్వముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతతం || ౧౪౬(146)|| (974-978)

ధనధాన్యాభివృద్ధిశ్చ సార్వభౌమసుఖోచ్ఛ్రయా |
ఆందోలికాదిసౌభాగ్యం మత్తేభాదిమహోదయః || ౧౪౭(147)|| (979-982)

పుత్రపౌత్రాభివృద్ధిశ్చ విద్యాభోగబలాదికం |
ఆయురారోగ్యసంపత్తిరష్టైశ్వర్యం త్వమేవ హి || ౧౪౮(148)|| (983-986)

పరమేశవిభూతిశ్చ సూక్ష్మాత్సూక్ష్మతరాగతిః |
సదయాపాంగసందత్తబ్రహ్మేంద్రాదిపదస్థితిః || ౧౪౯(149)|| (987-989)

అవ్యాహతమహాభాగ్యం త్వమేవాక్షోభ్యవిక్రమః |
సమన్వయశ్చవేదానాం అవిరోధస్త్వమేవ హి || ౧౫౦(150)|| (990-993)

నిఃశ్రేయసపదప్రాప్తిసాధనం ఫలమేవ చ |
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ శ్రీవిద్యా క్షేమకారిణీ || ౧౫౧(151)|| (994-998)

శ్రీం-బీజజపసంతుష్టా ఐం-హ్రీం-శ్రీం-బీజపాలికా |
ప్రపత్తిమార్గసులభా విష్ణుప్రథమకింకరీ || ౧౫౨(152)|| (999-1002)

క్లీంకారార్థసావిత్రీ చ సౌమంగళ్యాధిదేవతా |
శ్రీషోడశాక్షరీవిద్యా శ్రీయంత్రపురవాసినీ || ౧౫౩(153)|| (1003-1006)

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోఽ(అ)స్తుతే || ౧౫౪(154)|| (1007-1013)
పునః పునర్నమస్తేస్తు సాష్టాంగమయుతం పునః
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోఽ(అ)స్తుతే || ౧౫౪(154)|| (1007-1013)
పునః పునర్నమస్తేస్తు సాష్టాంగమయుతం పునః
సనత్కుమార ఉవాచ-
ఏవాం స్తుతా మహాలక్ష్మీర్బ్రహ్మరుద్రాదిభిః సురైః |
సమద్భిరార్యై ర్దీనైశ్చ నిస్స్వత్వైర్భోగవర్జితైః || ౧౫౫(155) ||

ఈ విధముగా బ్రహ్మ, రుద్రాది దేవతలు, సురులు, ఆర్యులు, దీనులు, భోగాలను
విసర్జించినవారు(నిస్సంగులు), బలహీనులు అమ్మవారిని స్తుతింపగా…
జ్యేష్ఠాజుష్టైశ్చ నిఃశ్రీకైః సంసారా స్వపరాయణైః |
విష్ణుపత్నీ దదౌ తేషాం దర్శనం దృష్టి తర్పణం || ౧౫౬(156)||

వారందరి స్తుతికి సంతృప్తి చెంది శ్రీ మహావిష్ణు పత్నియగు శ్రీ మహాలక్ష్మి
అమ్మవారు అందరి అభిష్టార్థము కన్నుల పండుగగా
దర్శనమిచ్చింది!
శరత్పూర్ణేందుకోట్యాభ ధవళాపాంగ వీక్షణైః |
సర్వాన్ సత్త్వ సమావిష్టా న్చక్రే హృష్టా వరం దదౌ || ౧౫౭(157)||

శరత్ పూర్ణిమ నాటి చంద్రుని వాలే కోటి కిరణాల కాంతితో, సుతిమెత్తని
చూపులతో అక్కడ సమావేశమైన వారందరికీ అమ్మవారు వరమునిచ్చింది!
మహాలక్ష్మీరువాచ- (ఫలస్తుతి)
నామ్నాం సాష్ట సహస్రం మే ప్రమదాద్వాపి యః సకృత్ |
కీర్తయే త్తత్కులే సత్యం వసామ్యా చంద్రతారకం || ౧౫౮(158)||

ఎవరైతే పైన చెప్పబడిన నా 1008
నామాలు జపించి నన్ను ప్రీతి నొందిస్తారో వారి కులమునకు
కీర్తికలగడమే కాక, నేను వారింట ఆ చంద్ర తారకము నివసిస్తాను! ఇది సత్యము!!!
కిం పునర్నియమాజ్జప్తుర్మదేక
శరణస్య చ |
మాతృవత్సానుకంపాహం పోషకీ స్యామహర్నిశం || ౧౫౯(159)||

నన్ను సంపూర్ణ శరణాగతి భావముతో
నియమముగా జపిస్తారో వారిని కన్న తల్లి బిడ్డను ఎలా పోషిస్తుందో అలా వారి ఇష్టార్థములను
సమకూరుస్తూ అహర్నిశలు పోషిస్తూవుంటాను
మన్నామ స్తవతాం లోకే దుర్లభం నాస్తి చింతితం |
మత్ప్రసాదేన సర్వేఽ(అ)పి స్వస్వేష్టార్థమవాప్స్యథ || ౧౬౦(160)||

నా నామాన్ని
స్మరించిన వారికీ భూలోకంలో దుర్లభమైనది ఉండదు. వారికి సర్వాభీష్టార్థలు నేను ప్రసాదిస్తాను!
లుప్త వైష్ణవ ధర్మస్య మద్వ్రతేష్వవకీర్ణినః |
భక్తి ప్రపత్తి హీనస్య వంద్యో నామ్నాం స్తవోఽ(అ)పి మే || ౧౬౧(161)||

వైష్ణవ ధర్మాన్ని
పాటించనివారు, నా వ్రతమునందు యిష్టతలేనివారు, భక్తి ప్రపత్తులు లేనివారు, ఎవరిచేతనైనా
నా నామాలు స్తుతింప బడితే.....
తస్మాదవశ్యం తైః దోషైర్విహీనః పాపవర్జితః |
జపేత్ సాష్ట సహస్రం మే నామ్నాం ప్రత్యహమాదరాత్ || ౧౬౨(162)||

ఎవరైతే ప్రతిదినము ప్రీతితో నా సహస్ర (1008)
నామాలను జపిస్తారో, అట్టి వారి దోషాలన్నీ విహీనమై, పాపాలన్నీ తొలగిపోవుట తధ్యము!
సాక్షాదలక్ష్మీ పుత్రోపి దుర్భాగ్యోప్యలసోపి వా |
అప్రయత్నోపి మూఢోపి వికలః పతితోపి చ || ౧౬౩(163)||

దుర్భాగ్యులైనను,
ఆలసులైనను, మూఢులైనను, వికలాంగులైనను, పతితులైనను నా నామములను జపించినంత మాత్రమున నా
ప్రసాదం వలన వారు సాక్షాత్తు లక్ష్మీ పుత్రులగుదురు!
అవశ్యం ప్రాప్నుయాద్ భాగ్యం మత్ప్రసాదేన కేవలం |
స్పృహేయమచిరాద్దేవా వరదానాయ జాపినః |
దదామి సర్వమిష్టార్థం లక్ష్మీతి స్మరతాం ధ్రువం || ౧౬౪(164)||

నా ప్రసాదంగా తప్పక వారికీ భాగ్యము ప్రాప్రిస్తుంది!
నన్ను స్మరించినంత మాత్రమున జప
ఫలితాన్ని కలిగి వారి ఇష్టార్థములు నెరవేరునని వరమిచ్చుచున్నాను!
సనత్కుమార ఉవాచ-
ఇత్యుక్త్వాంతర్దధే లక్ష్మీః వైష్ణవీ భగవత్కలా |

వైష్ణవి భగవత్కళాయైన
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఈ విధముగా పలికి అంతర్ధానమైనది! అని పలుకి , ఇంకా ఈవిధముగా చెప్పసాగిరి...
ఇష్టా పూర్తం చ సుకృతం భాగధేయం చ చింతితం స్వం స్వం స్థానం చ భోగం చ విజయం లేభిరే సురాః | || ౧౬౫(165)||
దేవతలందర
తమ తమ కోరికలు ఫలించి, వారికి కలిగిన అదృష్టము, భాగ్యములను స్మరణ చేసుకొంటూ, వారి వారి
స్వస్థానములు చేరుకొనిరి.
తదేతత్ ప్రవదామ్యద్య లక్ష్మీ నామ సహస్రకం | యోగినః పఠతి క్షిప్రం చింతితార్థానవాప్స్యథ || ౧౬౬(166)||
ఆ నాటినుండి యోగులు మొదలగువారు శీ లక్ష్మీసహస్రనామములను పఠించుచు వారి చింతితార్దములను
శీఘ్రముగా పొందుచున్నారు
గార్గ్య ఉవాచ-
సనత్కుమార యోగీంద్ర ఇత్యుక్త్వా స దయా నిధిః |
అనుగృహ్య యయౌ క్షిప్రం తాంశ్చ ద్వాదశ యోగినః || ౧౬౭(167)||

దయానిధియైన సనత్కుమారుడిట్లు అనుగ్రహముతో
చెప్పి తమ ద్వాదశ యోగులతో కూడి
వడి వడిగా వెళ్లిపోయెను.
తస్మాదేతద్రహస్యం చ గోప్యం జప్యం ప్రయత్నతః |
అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవామ్యాం భృగువాసరే || ౧౬౮(168)||

ఈ లక్ష్మి సహస్రనామాలు రహస్యముగా గోప్యముగా జపించడానికి ప్రయత్నించండి. అష్టమీ, చతుర్దశీ,
నవమీ, శుక్రవారం….
పౌర్ణమాస్యాం అమాయాం చ పర్వకాలే విశేషతః |
జపేద్వా నిత్య కార్యేషు సర్వాన్కామానవాప్నుయాత్ || ౧౬౯(169)||

పౌర్ణమీ, అమావాస్యా, మరియు అన్ని పర్వ కాలాలలోనూ,
జపించు చుండిన, మీరు చేసే నిత్యకార్యాలలో సఫలీకృతులవుదురు, మీ ధార్మికమైన కోరికలన్నీ సిద్దించును!
ఇతి శ్రీ స్కందపురాణే సనత్కుమార సంహితాయాం
శ్రీ లక్ష్మీ సహస్రనామస్తోత్రం సంపూర్ణం ||

ఇది శ్రీ స్కాంద పురాణములో సన్తత్కుమారుల వారిచే
(గార్గ్యుల వారికీ) ఉపదేశయింపబడిన శ్రీ లక్ష్మి
సహస్రనామము
Thanks a lot Srivani Akkaiah. God Bless you with all health and joyful heart flowing of love.
ReplyDeleteThanks Ram!
DeletePlease read and let me know how much you understand!