వినాయక స్తుతి
వినాయక స్తుతి
రాగం : సింహేంద్ర మధ్యమము తాళం : ఆది తాళం
|| ప || , జయ జయ జయహే. | గ.జా. | న.న. ||
, పా.ర్వతి నం.దన |గజవద|నా... || ||జయ ||
|| చ || , మూషిక వా.హన | మో.దక| హస్తా.||
, ఆనంద మూర్తి.. |అంబిక |పుత్ర..||
, ఏకదంతా... వ.క్ర. |తుండ ||
, విఘ్నవినా.శక|విజయ|ప్రదాయక || ||జయ ||
|| చ || , సిద్ది వినాయక | బుద్ధి ప్ర| దా..యక ||
, సురముని వందిత| శ్రీ గ | ణే శా.. ||
, సంకట మోచన.|శుభప్రదా|..యక ||
, సౌభాగ్య మూ.ర్తి |శ.క్తి గ| ణేశా..|| ||జయ ||
|| చ || , ప్రధ.మ వంది.త | ప్రధమ. | పూజిత ||
, ఆ..ర్తి తో వేడిన | అభయ.| ప్రదాత ||
కరుణా దృష్టిని | మాపై.| నిలిపి.||
కనికరముతో.. | కాపాడు|ము దేవా || ||జయ ||
Comments
Post a Comment