Posts

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి  ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం  1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని  ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం.. భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..! 2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.. - ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి) 3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.. ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...! 4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.. ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...! 5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం.. ఫలితం: దీనివలన మంటపంల

పురందర దాసు కీర్తన

పురందర దాసు (1484 – 1564) ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు,వాగ్గేయకారుడు, మరియు కర్ణాటక సంగీత పితామహులు. వీరు రచించిన కీర్తనలుఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి.         అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశారు. సింధుభైరవి రాగం లొ చెయ్యబడినది. వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ||  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం ..♫ అంబుజొద్భవ వినుతం అగణిత గుణ నామం తుంబురు నారద గాన విలొలం వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ..♪ మకర కుండల ధరా మదన గోపాలం  భక్తపోషక శ్రీ పురంధర విఠలమ్  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  by Sriranjani Santhanagopalan Music 

సుందరకాండ మన సమస్యలకి పరిష్కారం

మన సమస్యలకి  సుందరకాండ అతిశక్తివంతమైన  తాంత్రిక పరిష్కారాలు...........!! సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..  ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది.  ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.  1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి ----------------------------------- శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్  *లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ || 21 దినములు , 108 సార్లు , శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.  2. విద్యాప్రాప్తికి ---------------------- ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన  3. భూతబాధ  నివారణకు -------------------------------- 3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన 4. సర్వ కార్య సిద్దికి ------------------------ 64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి  కొలది

స, రి, గ, మ, ప, ద, ని, స* తోసరస్వతీ దేవి ప్రశంస

స, రి, గ, మ, ప, ద, ని, స* తో సరస్వతీ దేవి ప్రశంస *స* ద సత్కళా క్షీరజల విభాగ క్రియా నిపుణ హంసీ తురంగిత విలా *స* *రి* పు వదజ్ఞాన పరిభ్రాంతి హారి పుస్తక హస్త వారిజాత సుకుమా *రి* *గ* గనాపగా సమాన గంభీరగాన భాక్కమ్ర వీణా గీతికి తరం *గ* *మ* ధు మాధురీ మంజ మంజుల గేయ సమ్యక్పరిగణన సదక్ష దా *మ* *ప* రభృత కిశోర పంచమ స్వర కలాం *ప* *ద* రహసన మథురారవింద మకరం *ద*  *ని* రుపమాన ఘృణా వరణీయ జన *ని*  *స* రస శారదా యందు మన్మత్ ప్రశం *స* (ఏ శతాబ్దంలోనో పేరుకూడా చెప్పుకోని మహాకవి సరస్వతీ దేవిని స్తుతిస్తూ వ్రాసిన పద్యం ఇది)

చూడామణి నామక సూర్యగ్రహణం* తేదీ : 21-06-2020 ఉదయం 11:58

*చూడామణి నామక సూర్యగ్రహణం*   తేదీ : 21-06-2020  ఉదయం 11:58  శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది . ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును . *మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.* *తెలంగాణ రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14 గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55  గ్రహణ అంత్యకాలం : మ . 1.44  గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు *ఆంధ్ర రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23  గ్రహణ మధ్యకాలం : మ .12.05 గ్రహణ అంత్యకాలం : మ . 1.51 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు *గ్రహణ నియమాలు*   గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వర

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

అన్నము గురించి సంపూర్ణ వివరణ -  * అన్నం అగ్నిదీపనం చేయును .  * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.  * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.  * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును.   * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును.   * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .  * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును .   * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి.   * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .  * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .  * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధార

శ్రీ భువనేశ్వరీ మహా విద్య

శ్రీ భువనేశ్వరీ మహా విద్య దశ మహా విద్యలలో 4వ మహా విద్య శ్రీ భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పద్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆధీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశీదేవివే. నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్యమోహిని యక్షిణిగా ఉంటారు.  ఆకాశానికి ఆధిదేవత భువనేశ్వరి అని తంత్ర గ్రంథృ఼లు వర్ణిస్తాయి. భువనేశ్వరీ దేవి నాదశరీరం హ్రీంకారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు. భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అద

కలి దోష నివారణ శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం

🙏కలి దోష నివారణ.🙏 లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం. శ్రీవిద్యాం  జగతాం  ధాత్రీం  సర్గ స్థితి లయేశ్వరీమ్, నమామి  లలితాం  నిత్యాం మహా త్రిపుర సుందరీమ్. శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది..త్రిపుర సుందరి రూపిణీ అయిన లలితాదేవి. బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు. లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి హయగ్రీవులు ఇలా అన్నారు.. లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా... లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి,

పితృ దోషం నుండి విముక్తి పొందడానికి స్మశాన నారాయణుడి ఆలయమును దర్శించండి

*మేము తెలిసి కానీ, తెలియక గానీ ఏ తప్పు చేయలేదు. అయిని బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే ఆవేదన పడేవారు... ముఖ్యంగా తెలుసుకోవలసినది...* *మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో అలాగే..* *...తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.* *మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.* *పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే...వారు చేసిన పాప కర్మల ఫలితములను వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు....* అదే.... *" పితృ దోషం "* *పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.* *వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.* *పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు* *చిన్న వారు అకాలమరణం పొందడం* *శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.* *అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలన

Gnana Saraswati Ashtakam / జ్ఞాన సరస్వతి అష్టకం

Image
Dear Friends, I tried my best to give you a wonderful composition on Goddess Saraswathi sung by Shobika Murukesan (Play back Singer) and amazing music given by Shivan (Music Director, Tamil Film Industry). Both of them added life to the song. I tried to produce an action video with some interesting effects to ensure you get the feel of the song. Please do watch this video and share your valuable feedback in the COMMENTS section. So that I can improve on the quality for my upcoming videos.  If you like the song, music and the video, please SUBSCRIBE to my channel and SHARE it with your near and dear. Thank you very much for your valuable time. జ్ఞాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు  పిలుపున  తేనే  లొలుకగా  రమ్ము  రమ్మని  పిలిచెదన్   పిలిచి  నా  హృదయాబ్జమను  పీఠంబునన్  నిను  నిలిపెదన్  నిలిపి  శుద్దోదకమునన్   నీ  పదము  లుంచి  కడిగెదన్  ( 2 ) కడిగి  అర్గ్యము  నిత్తు  కైగొను మమ్మ  జ్ఞాన   సరస్వతి  (నే ) ( 2 )  || పిలుపు || చరణం 2 కేశవా నారాయణ  మాధవ  గోవిందాయని   ఆచమన  మర్పింతు  కైగొను  ముమ్మా

By medicines by Generics(ingredients) not by Brand

V.V.IMP message from Supreme Court.  This is definitely going to save ur money..    Dear All, This is to inform you that medicines are prescribed (by doctors) by brand name & not by the generics (Ingredients). Hence we end up paying more money for the same medicine. Follow these few steps to know more & start saving on your medical bills. 1. Simply go to www.Manddo.com (Medicines and Doctors online) go to medicines secton 2. Search the medicine name 3. Type the medicine name which you are using (e. g. Lyrica 75mg (Pfizer company) 4. It will show u medicine company, prices and Ingredients 5. Now main point CLICK ON 'SUBSTITUTE' 6. Don't be surprised to see that same drug is available at very low cost also. And that to,.. by other reputed manufacturer. e. g. Lyrica by pfizer is for Rs. 768.56 for 14 tab (54.89 per tab). Whereas same drug by Cipla (Prebaxe) is available ONLY @ Rs. 59.00 for 10 tab (5.9 per tab)  Please don't delete   without forwarding. Forward to

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం

హనుమంతునికి - ప్రదక్షిణాలు*👍💐 హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని

ఆహారవైద్యం

ఇవి మీకు తెలుసా ? • అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి . • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది . • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది . • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది . • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది . • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి . • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది . • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది . • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది . • బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది . • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది . • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది . • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది . • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది . • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి . • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు . • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరా