ఆహారవైద్యం

ఇవి మీకు తెలుసా ?
• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి .
• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది .
• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది .
• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది .
• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది .
• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి .
• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది .
• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది .
• బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది .
• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది .
• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది .
• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది .
• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది .
• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి .
• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు .
• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది .
• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది .
• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది .
• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం .
• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి .
• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది .
• పుచ్చకాయలో ఉండే లైకొపీన్ .. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది .
• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి .
• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది .
• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి .
• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి .
• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు .
• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి .
• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది .
• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది .
• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి .
• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి .
• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది .
• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్ .. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు .
• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .
• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది .
• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి .
• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు .
• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి .

దీనిని మిగతావారికీ తెలియచేయండి ...

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas