పురందర దాసు కీర్తన
పురందర దాసు (1484 – 1564) ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు,వాగ్గేయకారుడు, మరియు కర్ణాటక సంగీత
పితామహులు. వీరు రచించిన కీర్తనలుఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి.
అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశారు. సింధుభైరవి రాగం లొ చెయ్యబడినది.
వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ||
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రూపం ..♫
అంబుజొద్భవ వినుతం అగణిత గుణ నామం
తుంబురు నారద గాన విలొలం
వేంకటాచల నిలయం
వైకుంఠ పురవాసం ..♪
మకర కుండల ధరా మదన గోపాలం
భక్తపోషక శ్రీ పురంధర విఠలమ్
వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రూపం
వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం
by
Sriranjani Santhanagopalan Music
Comments
Post a Comment