Posts

మంత్రమాతృకాపుష్పమాలాస్తవః

మంత్రమాతృకాపుష్పమాలాస్తవః ********************                                                       కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి- ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే | రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే || ౧ || ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ | చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే || ౨ || ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః | శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ || ౩ || లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః | గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ || ౪ || హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితై రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ | ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం

రామాయణం‌108_ప్రశ్నలు_జవాబులతో/ Ramayana questions

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? =జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? =

Midnight Birthday celebration ?

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ??? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము.  అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ? హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు! అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత  తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను  ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా  పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.  కానీ హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.  అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".  అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము.  కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్

రామదాసు కీర్తన Ramadas keerthan Mangalam

*రామదాసు కీర్తన* పల్లవి రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చరణములు కోసలేశాయ మంద హాస దాస పోషణాయ వాసవాది వినుత సద్వరద/(రాయ) మంగళం చారు కుంకుమోపేత/ (మేఘరూపాయ) చందనాదిచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలిత రత్నమండ లాయ/(కుండలాయ) తులసివన మాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ అండజ వాహనాయ అతుల మంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభద మంగళం రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం  సర్వమంగళ... మహిత మంగళం...

స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్/ Smashana Narayana Swami, Alampur

స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్ పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం.. #పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే...  తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు.. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందామ

నవగ్రహాలు-పూజాఫలం / Navagraha Puja phalam

*నవగ్రహాలు-పూజాఫలం*   నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.    గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.  బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస్తే.. తీర్థయాత్రలకు వెళ్

నవగ్రహ దోష నివారణ / Navagraha Dosha Nivarana

*నవగ్రహ దోష నివారణకు తీసుకోవాలసిన ఆహారం-దానం చేయాల్సిన వస్తువులు* నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి సహాయపడటం, గోధుమ గడ్డి, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వెయ్యటం, కోతులకు ఆహారం పెట్టటం, ఎర్ర చందనం చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్ర వర్ణం కలిగిన ఆవులు, గోధుమరొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి,

విప్రుల ఆశ్రమం- ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం Brahmin Old age home

విప్రుల ఆశ్రమం -  అడ్మిషన్ కోసం దరఖాస్తు 2020 Notification 23/2020... Dated: 5 Nov. 2020 Last Date for Admissions : 15th Nov. 2020 Applicants, Photo, Adhar Card and details required. An introducer is compulsory.   జీవితంలో అన్ని కోల్పోయి లేదా నాకు ఇంకేమి అవసరం లేదు  నిశ్చింతగా బతకాలని అనుకుంటున్నాను ..  కేవలం సమయానికి భోజనం, బట్టలు ఉంటేచాలు  అనుకునే బ్రాహ్మణ స్త్రీ పురుషులకు  ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం కోసం దరఖాస్తు  వయసుతో నిమిత్తం లేదు  బ్రాహ్మణులైతే చాలు  వారి వివరాలు ఇవ్వండి  పేరు  ఇంటిపేరు  గోత్రము  చిరునామా  ఫోన్ నంబర్  వృత్తి  ఆధార్ కార్డు కాపీ  సంతానము :  వారిని ఆశ్రమం లో చేర్చువారి వివరాలు  పేరు  చిరునామా  ఫోన్ నంబర్  వృత్తి  ఏమవుతారు :  ఇవి పంపండి ..  ఒకరోజు మేము విచారించి వారికి  అవకాశం కల్పిస్తాము  షరతులు :  శాంతముగా ఉండాలి  ఆశ్రమ వాసులను ఇబ్బంది పెట్టరాదు  ఫోన్ లు మాట్లాడ్డం , గట్టిగ మాట్లాడ్డం ఉండరాదు  ఫోన్ లు అనుమతి ఉండదు ..  ఎవరైనా వివరాలు తెలుసుకోవాలి అంటే  మాతో మాట్లాడాలి నెలకు ఒకసారి  వారిచేత మాట్లాడిస్తాము ..  అస్తమానం ఫోన్ లు చెయ్యరాదు  బ్రాహ్మణేతరులకు అవకాశం లేదు  బ్రాహ

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas

ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌః - సౌభాగ్య బీజం ఆం - పాశబీజం క్రోం - అంకుశము హ్రాం - సూర్య బీజం సోం, సః - చంద్ర బీజం లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం వం - వరుణ బీజం,జల బీజం రం - అగ్ని బీజం హం - ఆకాశ బీజం, యమ బీజం యం - వాయు బీజం శం -ఈశాన్య బీజం, శాంతి బీజం షం , క్షం - నిరృతి బీజము సం - సోమ (కుబేర) బీజము జూం - మృత్యుంజయ, కాలభైరవ బీజం భం - భైరవబీజం శ్రీం - లక్ష్మీబీజం హ్సౌ - ప్రాసాద , హయగ్రీవబీజం Kshourwm - నృసింహ బీజం ఖేం - మారణబీజం ఖట్ - సంహారబీజం ఫట్ - అస్త్రబీజం హుం - కవచబీజం వషట్ వశీకరణముబీజం వౌషట్ - ఆవేశబీజం ష్ట్రీo - యమబీజం ధూం - ధూమావతిబీజం క్రీం - కాళీబీజం గం - గణపతిబీజం గ్లౌం - వారాహి,గణపతిబీజం ఘే - గణపతిబీజం త్రీం -తారా బీజం స్త్రీo - తారాబీజం హూం - కూర్చము,క్రోధము,ధేనువు బ్లూం - సమ్మోహనము ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం ద్రీo - ఉద్దీపనం దం - దత్తాత్రేయబీజం అం - బ్రహ్మ బీజం కం -బ్రహ్మబీజం ఇం - నేత్రబీజం ఉం - శ్రోత్రబీజం హ్లీం - బగళాబీజం గ్రీం - గణపతిబీజం ఠ - స్థంభనము హిలి - వశీకరణ,దేవతాభాషణం కిలి కిలి - దేవతాభాషణం

Sri Aparajita Stotram (partly)

🙏 *Om Sree LALITHA Devyai Namo Namaha* 🙏  *Yaa Devi Sarva-Bhutessu Vishnumaayeti Shabditaa* |  *Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai NamoNamah* || To that Devi Who in All Beings is Called Vishnumaya, Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.  *Yaa Devi Sarva-Bhutessu Chetanety-Abhidhiiyate* |  *Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah* || To that Devi Who in All Beings is Reflected as Consciousness, Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.  *Yaa Devi Sarva-Bhutessu Buddhi-Ruupenna Samsthitaa* |  *Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah* || To that Devi Who in All Beings is Abiding in the Form of Intelligence, Salutations to Her, Salutations to Her, Salutations to Her, Salutations again and again.  *Yaa Devi Sarva-Bhutessu Nidra-Ruupenna Samsthitaa* |  *Namas-Tasyai Namas-Tasyai Namas-Tasyai Namo Namah* || To that Devi Who in All Beings is Abiding in the Form of Sleep, S

Sri Devi Kadgamala Stotram

Image

Sri Lalitha Sahasranama Stotram Lyrics in Telugu

శ్రీ  లలిత  సహస్రనామ  స్తోత్రం   ధ్యానం సింధూరారుణవిగ్రహాం త్రినయనాం, మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమ్, ఆపీనవక్షోరుహామ్ | పాణిభ్యామలిపూర్ణరత్నచషకం, రక్తోత్పలంబిభ్రతీం సౌమ్యాంరత్నఘటస్థరక్తచరణాం, ధ్యాయేత్పరామంబికామ్ అరుణాంకరుణాతరంగితాక్షీం, ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ | అణిమాదిభిరావృతాంమయూఖైః, అహమిత్యేవవిభావయేభవానీమ్ ‖ 1 ‖ ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం, పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసమద్ధేమపద్మాంవరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సకలమభయదాం, భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాంశాంతమూర్తిం సకలసురసుతాం, సర్వసంపత్-ప్రదాత్రీమ్ ‖ 2 ‖ సకుంకు మవిలేపనామళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ | అశేషజనమోహినీమ్  అ రుణమాల్య భూషోజ్జ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ‖ 3 ‖ హరిః ఓం శ్రీ మాతా   శ్రీ మహారాజ్ఞీ , శ్రీమత్-సింహాసనేశ్వరీ | చిదగ్నికుండసంభూతా , దేవకార్యసముద్యతా ‖ 1 ‖ ఉద్యద్భానుసహస్రాభా , చతుర్బాహుసమన్వితా | రాగస్వరూపపాశాఢ్యా , క్రోధాకారాంకుశోజ్జ్వలా ‖ 2 ‖ మనోరూపేక్షుకోదండా , పంచతన్మాత్ర సాయకా | నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండ