విప్రుల ఆశ్రమం- ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం Brahmin Old age home

విప్రుల ఆశ్రమం -  అడ్మిషన్ కోసం దరఖాస్తు 2020
Notification 23/2020... Dated: 5 Nov. 2020

Last Date for Admissions : 15th Nov. 2020
Applicants, Photo, Adhar Card and details required.

An introducer is compulsory.  


జీవితంలో అన్ని కోల్పోయి లేదా నాకు ఇంకేమి అవసరం లేదు 
నిశ్చింతగా బతకాలని అనుకుంటున్నాను .. 

కేవలం సమయానికి భోజనం, బట్టలు ఉంటేచాలు 
అనుకునే బ్రాహ్మణ స్త్రీ పురుషులకు 

ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం కోసం దరఖాస్తు 

వయసుతో నిమిత్తం లేదు 
బ్రాహ్మణులైతే చాలు 


వారి వివరాలు ఇవ్వండి 

పేరు 
ఇంటిపేరు 
గోత్రము 
చిరునామా 
ఫోన్ నంబర్ 
వృత్తి 
ఆధార్ కార్డు కాపీ 

సంతానము : 

వారిని ఆశ్రమం లో చేర్చువారి వివరాలు 
పేరు 
చిరునామా 
ఫోన్ నంబర్ 
వృత్తి 

ఏమవుతారు : 


ఇవి పంపండి .. 
ఒకరోజు మేము విచారించి వారికి 
అవకాశం కల్పిస్తాము 


షరతులు : 
శాంతముగా ఉండాలి 
ఆశ్రమ వాసులను ఇబ్బంది పెట్టరాదు 
ఫోన్ లు మాట్లాడ్డం , గట్టిగ మాట్లాడ్డం ఉండరాదు 
ఫోన్ లు అనుమతి ఉండదు .. 
ఎవరైనా వివరాలు తెలుసుకోవాలి అంటే 
మాతో మాట్లాడాలి నెలకు ఒకసారి 
వారిచేత మాట్లాడిస్తాము .. 
అస్తమానం ఫోన్ లు చెయ్యరాదు 

బ్రాహ్మణేతరులకు అవకాశం లేదు 

బ్రాహ్మణేతర అలవాట్లు ఉంటె వెళ్లి పోవాల్సి వస్తుంది 


ఆశ్రమంలో 
ఉదయం అల్పాహారం 
మధ్యాహ్నం భోజనం 
రాత్రికి భోజనం లేదా అల్పాహారం 
ఉదయం సాయంత్రం టీ లేదా కాఫీ ఇవ్వబడును 
మూడు నెలలు సరిగా ఉంటె , వారికి 
బట్టలు ఇవ్వబడును , ఇతర సేవలు కూడా ఉచితం 

అనుకోకుండా కాలం చేస్తే
మా సంస్థ ద్వారానే దహన సంస్కారములు 
నిర్వహించుటకు లేఖ వ్రాసి ఇవ్వాల్సి ఉంటుంది 

సంతానము గనక ఉంటె 
తమ పిల్లలకు ఓ మాట చెప్పి రావాల్సి ఉంటుంది 


వారికి అదనంగా ఏదైనా కావాలి అంటే వారే ఖర్చు పెట్టుకోవాలి 

డాక్టర్ గారు నెలకు ఒకసారి వస్తారు 
బెడ్ రిడన్ వారికి అవకాశం లేదు 

ఎటువంటి రుసుము కట్టాల్సిన పనిలేదు
అదనపు ఖర్చులు ఉంటె వారే పెట్టుకోవాలి 
బట్టలు ఉతకడం చేస్తారు 
ఇస్త్రీ కావాలి అనుకుంటే డబ్బులు పెట్టుకోవాలి 

ఉదయమే లేవాలి .. 
చేతనైన సేవ చెయ్యాలి 
భగవంతుని ప్రార్థన చెయ్యాలి 


ఇష్టం వచ్చినట్లు ఉంటాము అంటే కుదరదు. 


ఈ వివరాలు చదువుకుని 
ఒకే అంటే రావచ్చు .. 

ముందుగా మెసేజి చెయ్యాలి 

దీనికి ఏ ప్రాంతం , భాష, శాఖ వారు ఐన 
అర్హులే .. 

ఇది హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు 


నిర్వాహకులు : 

శ్రీ కళ్ళే గిరి ప్రసాద్ శర్మ 
వ్యవస్థాపకులు 
బ్రాహ్మణ సంక్షేమ భవన్ 
www.brahmanabhavan.com

వాట్సాప్ : 9701609689
Only Whatsapp Messages 
No calls Please.

🍇🍇🍇 *శుభరాత్రి* 🍇🍇🍇

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas