Posts

జపము - జపమాల ప్రాశస్త్యం

జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః | జన్మపాప వినాశత్వాత్ జప ఇత్య భి ధీయతే || 'జ'కారం జన్మ లేకుండా చేస్తుంది. 'ప'కారం పాపాలను నశింపచేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాపపరిహారాన్ని చేహడంవల్ల 'జప'మనబడుతోది. జపం మూడు విధాలు. వాచికం, ఉపాంశువు, మానసికం. మంత్రం సమీపంలోని వారికి వనబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం. పెదవుల కదిల్కద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేటట్లుగా జపిస్తే ఉపాంశు జపం. ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం. వాచిక జపం కంటే ఉపాంశు వెయ్యి రెట్లు అధికం, దీనికి వెయ్యి రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం. "న దోషో మనసే జాపే సర్వ దేశే ఫై సర్వధా!" అంటే మానసిక జపానికి ఏ దోషం అంటదు అటువంటి వ్యక్తికీ ఎటువంటి హానీ కలుగదు అంటోది తత్వశాస్త్రం. యక్షో రక్షః పిశాచాశ్చ గ్రహం సర్వేచ భీషణాః | జాపినం నొప సర్వంతి భయ భీతా స్సమంతతః || జపేన పాపం శమయే దశేషం యత్తత్క్రుతం జన్మపరం పరాసు | జపేన భోగానె జయతేచ మృత్యుం జపేన సిద్ధి లభతేచ ముక్తిం || యక్షరాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత

వేణిదానం-ప్రయాగ

వేణి అంటే జడ అని అర్ధం.అలాగే నాడీ కూడా వేణి అంటారు. మన దేహము లో ఇడా, పింగళ, సుషుమ్నా అనే నాడులు  మూడు పెనవేసికొని వెన్నెముక మొదలు వెనుక నుండి మాడు మీదుగా నుదుటవరకూ వ్యాపించి అక్కడ సంగమం చెందుతాయి.దానికి ప్రతీకగా ఆడవాళ్లు జడ మూడు పాయలు తీసి అల్లుతారు. ఇప్పుడు ఆడవాళ్ళ విధానం వేరు లెండి. వరాహవేణీదానం ఇదేమిటీ అనుకుంటున్నారా! అవును ప్రపంచంలో,రెండేరెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారు. దానిలో మొదటిది "వేణిదానం" రెండవది మహిషిదానం.      తీర్ధరాజ్ గా పిలువబడే అలహాబాద్ లోని ప్రయాగ త్రివేణీ సంగమం దీనికివేదికగా,గంగా యమున సరస్వతి నదులపవిత్రసంగమం లో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు.      జీవితకాలంలో మహిళలకు సంబధించిన రుతుదోషాలు,రుతుకాలంలో వంటచేయటం, అలాగే భర్త సముఖం లో లేనప్పుడు అలంకరించుకోవటం,ప్రసవ సమయలో గర్భదోషాలు,భర్తను దూషించినా, తాడనం(దండించటం) స్త్రీలకు సంబంధించి ఏదోషనివృత్తికైనా ఈ వేణీదానపూజ చేస్తారు.    భార్య భర్తలు నూతనవస్త్రాలు ధరించి,విఘ్నేశ్వర పూజ,వేణీదానపూజ నిర్వహించి,భార్యను భర్త ఒడిలో కూర్చుండపెట్టుకోని,జడవేసి కత్తెర తో జడలోని చివరికొసలను కత్తిరించి,ఆ కొసలను త్రివేణి

*వైద్యులు శివ కుమార్ ⚕40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయుర్వేదవైద్యనిపుణుల

*_💐💐మీరు ఈ విషయాన్ని చదివి షేర్ చేస్తే ఆరు లక్షల రూపాయలను సేవ్ చేసిన వారవుతారు.💐💐_* ⚕40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయుర్వేదవైద్యనిపుణులు శివకుమార్ గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.🙏 నా పేరు రాజేష్, మాది తిరుపతి పక్కన ఉన్న పాకాల గ్రామం. *మా అమ్మ వయసు 63  సంవత్సరాలు. తనకి 10 సంవత్సరాల నుంచి మోకాళ్ల నొప్పులు ఉన్నాయి.*  రెండు మోకాళ్ల చిప్పల్లో కార్టిలైసెర్ అరిగిపోవటం వలన నడవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది,తన పనులు కూడా చేసుకోలేదు.నేను ప్రతి రోజు ఆటో నడుపుతూ నెలకు 15,000 సంపాదిస్తాను, నా సంపాదన అంతా ఇంటి ఖర్చులకు సరిపోయేది. తిరుపతిలో ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో కి మా అమ్మని తీసుకువెళితే డాక్టర్లు సుగర్ కూడా ఉంది, మోకాలు ఆపరేషన్ చేయడానికి మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ ముందు షుగర్ నయం అయితేనే ఆపరేషన్ చేస్తామని, షుగర్ తగ్గడానికి మందులు ఇచ్చారు .సుగర్ కూడా ఉందన్న విషయం తెలిసి మా అమ్మ చాలా బాధ పడింది.రెండు కాళ్లకు త్వరగా ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు.ఆసుపత్రిలో ఒకతను శివకుమార్ గారి షుగర్ పేసేంట్ అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్

CHIDAMBARA RAHASYAM* (THE SECRET)

*CHIDAMBARA RAHASYAM*             (THE SECRET) After 8 years of R & D, Western scientists have proved that at Lord  Nataraja 's big toe is the Centre Point of World 's Magnetic Equator. *Our ancient Tamil Scholar Thirumoolar has proved this Five thousand years ago!* His treatise, Thirumandiram is a wonderful Scientific guide for the whole world. To understand his studies, it may need a 100 years for us. Chidambaram temple embodies the following  characteristics : 1)  This temple is located at the Center Point of world 's Magnetic Equator. 2) Of the "Pancha bootha" i.e. 5 temples, Chidambaram denotes the Skies.  Kalahasthi denotes Wind.  Kanchi Ekambareswar denotes land.  All these 3 temples are located in a straight line at 79 degrees 41 minutes Longitude. This can be verified using Google.  An amazing fact & astronomical miracle ! 3)  Chidambaram temple is based on the Human Body having 9 Entrances denoting 9 Entrances or Openings of the body. 4

Navaratri song - Ashtadasha Shakti Peetala Pata

Image

Shiridi sai Aarati

https://youtu.be/qg4NED8Jiw8

Manidweepa Varnana Lyrics in Telugu and English

                                                Manidweepa varnana భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu Deva devula nivasamu adiye manku kaivalyamu 1. మహశక్తీ మణిద్వీప  నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని  మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది Mahashakti Manidweepa nivasini Mullokalaku moola prakashini Manidweepamulo mantra roopini mana manasulalo koluvai undi 2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు S uganda pushpalenno velu Ananta sundara suvarnapulu Achancalambagu mano sukhalu manidweepaniki mahanidhulu 3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు Lakshala lakshala lavanyalu akshara lakshala vak sampadalu Lakshala lakshala lakshmipatulu manidweepaniki mahanidhulu 4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు Parijat

Come O bulky stomached Ganapati! Please make your children sing this song for Ganesh Chatruthi.

Image

Vinayaka Charitam / వినాయక చరితము

Image

అర్థనారీశ్వర తత్వము अर्थानारीश्वरा तत्वमु Arthanareeshwara Tatwamu

Image

వినాయక స్తుతి

వినాయక   స్తుతి రాగం : సింహేంద్ర మధ్యమం / షణ్ముఖ ప్రియా                            తాళం : ఆది   తాళం   || ప ||   , జయ   జయ   జయహే.  |  గ.జా. | న.న.  ||    ,పా.ర్వతి   నం.దన  | గజవద|నా...  ||       (2)                || జయ  ||             ||   చ ||  , మూషిక   వా.హన  |  మో.దక |  హస్తా. ||   , ఆనంద   మూర్తి..  | అంబిక  | పుత్ర..|| (2)   , వ.క్ర. తుండ. |ఏ..క |దంతా . ||                , విఘ్నవినా.శక|విజయ.|ప్రదాయక ||      (2)                    || జయ  ||             ||   చ ||  ,సిద్ది   వినా.యక | బుద్ధి   ప్ర| దా..యక  ||               , సురముని   వందిత|   శ్రీ .. గ | ణేశా.  ||        (2)               , సంకట   మోచన. | శుభప్రదా|..యక  ||               , సౌభాగ్య   మూ.ర్తి  | శ.క్తి   గ| ణేశా..||                (2)                 || జయ  ||              ||   చ ||   , ప్రధ.మ   వంది.త   |  ప్రధమ. |   పూజిత  ||               , ఆ..ర్తి   తో   వేడిన   |  అభయ.|   ప్రదాత  || (2)               , కరుణా   దృష్టిని |   మాపై.|   నిలిపి .||               , కన

VINAYKA CHARITRA /వినాయక చరితము

వినాయక   చరితము రచన, సంగీతం ..........శ్రీవాణి గోరంట్ల పల్లవి : వినాయక    చరితము   వినరండి   విగ్నములన్ని   తొలగునండి భాద్రపద   చవితిన   గణాధ్యక్షుడు   విజయాన్ని   చేకూర్చునండి          || వినాయక || అనుపల్లవి : మూషిక   వహుని మోదక   హస్తుని   మనసారా   పూజించండి సర్వదోషములు    హరియించి   సిద్ధిని   బుద్దిని   ఇచ్చునండి                                            || వినాయక || చరణం   1 గజాసురుండు   తపమొనరించి   విరూపాక్షుని   వరమడిగె తన   ఉదరమున    నివసించమని   వామదేవుని   ఆర్తితోవేడే పతిజాడ   తెలియక   పార్వతీదేవి   పరి   పరి   విధముల   వెదుకసాగే సోదరుడైన   సాధువల్లభుని పతిని కనుగొని   తెమ్మని   పంపే                                            || వినాయక || చరణం   2 మహాదేవుని   జాడ   కనుగొని   దేవగణముతో   మహావిష్ణువు వ్యోమకేశుని   విడిపించుటకు   గజాసుర   పురమునకు   చేరే   గంగిరెద్దుగా   నందిని   చేసి   అద్భుతముగ   ఆటాడించే   విషయము   కనుగొని   గజాసురుండు   రాజమందిరము కాహ్వానించే                             || వినాయక || చరణం   3 ఆటప