వినాయక స్తుతి
వినాయక స్తుతి
రాగం :సింహేంద్ర మధ్యమం/షణ్ముఖ ప్రియా తాళం : ఆది తాళం
|| ప || , జయ జయ జయహే. | గ.జా. | న.న. ||
,పా.ర్వతి నం.దన |గజవద|నా... || (2) ||జయ ||
|| చ || , మూషిక వా.హన | మో.దక| హస్తా.||
, ఆనంద మూర్తి.. |అంబిక |పుత్ర..|| (2)
, వ.క్ర. తుండ.
|ఏ..క |దంతా. ||
, విఘ్నవినా.శక|విజయ.|ప్రదాయక
|| (2) ||జయ ||
|| చ || ,సిద్ది వినా.యక | బుద్ధి ప్ర| దా..యక ||
, సురముని వందిత| శ్రీ .. గ | ణేశా. || (2)
, సంకట మోచన.|శుభప్రదా|..యక ||
, సౌభాగ్య మూ.ర్తి |శ.క్తి గ| ణేశా..|| (2) ||జయ ||
, సౌభాగ్య మూ.ర్తి |శ.క్తి గ| ణేశా..|| (2) ||జయ ||
|| చ || , ప్రధ.మ వంది.త | ప్రధమ. | పూజిత ||
, ఆ..ర్తి తో వేడిన | అభయ.| ప్రదాత ||(2)
, కరుణా దృష్టిని | మాపై.| నిలిపి.||
Comments
Post a Comment