*వైద్యులు శివ కుమార్ ⚕40 సంవత్సరాల అనుభవం ఉన్న ఆయుర్వేదవైద్యనిపుణుల

*_💐💐మీరు ఈ విషయాన్ని చదివి షేర్ చేస్తే ఆరు లక్షల రూపాయలను సేవ్ చేసిన వారవుతారు.💐💐_*

⚕40 సంవత్సరాల
అనుభవం ఉన్న ఆయుర్వేదవైద్యనిపుణులు శివకుమార్ గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.🙏

నా పేరు రాజేష్, మాది తిరుపతి పక్కన ఉన్న పాకాల గ్రామం. *మా అమ్మ వయసు 63  సంవత్సరాలు. తనకి 10 సంవత్సరాల నుంచి మోకాళ్ల నొప్పులు ఉన్నాయి.*  రెండు మోకాళ్ల చిప్పల్లో కార్టిలైసెర్ అరిగిపోవటం వలన నడవటానికి చాలా ఇబ్బందిగా ఉండేది,తన పనులు కూడా చేసుకోలేదు.నేను ప్రతి రోజు ఆటో నడుపుతూ నెలకు 15,000 సంపాదిస్తాను, నా సంపాదన అంతా ఇంటి ఖర్చులకు సరిపోయేది. తిరుపతిలో ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో కి మా అమ్మని తీసుకువెళితే డాక్టర్లు సుగర్ కూడా ఉంది, మోకాలు ఆపరేషన్ చేయడానికి మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ ముందు షుగర్ నయం అయితేనే ఆపరేషన్ చేస్తామని, షుగర్ తగ్గడానికి మందులు ఇచ్చారు .సుగర్ కూడా ఉందన్న విషయం తెలిసి మా అమ్మ చాలా బాధ పడింది.రెండు కాళ్లకు త్వరగా ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఐదు లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు.ఆసుపత్రిలో ఒకతను శివకుమార్ గారి షుగర్ పేసేంట్ అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తి , నా పరిస్థితిని గమనించి ఒక ఉచిత సలహా ఇచ్చారు. *బెంగళూరులోని క్రిష్ణరాజపురం లో డాక్టర్ శివకుమార్ అనే ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించమని డాక్టర్ నంబర్ చెప్పారు.*

నేను dr.శివకుమార్ గారికి ఫోన్ చేసి అపాంటిమెంట్ తీసుకొని , మా దగ్గర బంధువుల నుండి డబ్బులు పోగుచేసుకొని బెంగళూరులోని క్రిష్ణరాజపురం లో ఉన్న శివ కుమార్ గారి దగ్గరికి వెళ్లాను .అక్కడ చూస్తే ప్రైవేటు ఆస్పత్రిలో కన్నా ఎక్కువ జనం కనిపించారు. దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి వచ్చారు.అక్కడ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ ప్రజలు కూడా చాలా మంది వచ్చారు.

నేను మా అమ్మను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకు వెళితే ఊహించనంత తక్కువ ధరలోనే మా అమ్మ రెండుకాళ్లు పూర్తిగా నయం అయిపోయాయి. *డాక్టర్ గారు ఒకసారి పరీక్ష చేసి మందులు ఇచ్చారు. ప్రతినెలా నేను ఒక్కడినే డాక్టర్ దగ్గరకి వెళ్ళి మందులు తెచ్చేవాడిని.* ప్రతి మూడు నెలలకు మా అమ్మని చెకప్ కి డాక్టర్ గారి దగ్గరకు తీసుకు వెళ్లే వాడిని.

డాక్టర్ గారు 18 నెలల సమయం గడువు ఇస్తే 13 నెలల సమయం లోనే పూర్తిగా నయం అయ్యాయి.ఇప్పుడు మా అమ్మ తన పని చక్కగా చేసుకోగలుగుతుంది.
నా భార్య వాళ్ళ అమ్మకి కూడా మోకాళ్ళ నొప్పులు శివ కుమార్ గారి వద్దనే నయం అయ్యాయి. *నేను బెంగళూరు నుండి ఇంటికి తిరిగివస్తున్న రోజు తెలిసింది ఆ డాక్టర్ గారు దాదాపుగా 40 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని.* మీరు కూడా ఇలాంటి మంచి విషయాన్ని షేర్ చేసి అందరితో పంచుకోండి.ఎంతో మంది పేదవారికి తక్కువ ఖర్చుతో, తక్కువ వ్యవధిలోనే నయం చేస్తున్నారు శివకుమార్ గారు🙏

*వైద్యులు శివ కుమార్ గారి నివాసం:*

     శ్రీ కామధేను పంచగవ్య చికిత్సాలయo
వెంకటేశ్వర థియేటర్ రోడ్
దేవసoద్ర
చర్చ్ పక్కన
కృష్ణరాజ పురo
బెoగళూరు 560036
మొబైల్ సంఖ్య 8970788888
8747099983

*Make forward----->*

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas