Posts

Showing posts from 2019

తిరువెంబావై/ Tiruvembavai

🙏🏻విష్ణువును మేల్కొల్పుతూ 🙏🏻తిరుప్పావై🙏🏻 - 🔱శివుని🔱 మేల్కొల్పుతూ ‘🙏🏻తిరువెంబావై🙏🏻 సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం. హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, *విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు*. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు.  *‘*తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది*.*  అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది. ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగ

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా  దేవుడిని దర్శించుకున్న తర్వాత  తీర్ధం తీసుకుంటాం.  కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా?  దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే *తీర్ధంలో-*  a. పంచామృతాలు,  b. తులసి దళాలు,  c.సుగంధ ద్రవ్యాలు,  d. మంత్ర శక్తులు ఉంటాయి.  దీంతో ఆ తీర్ధం *అత్యంత పవిత్రంగా మారుతుంది*.  తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. 1. మొదటిసారి తీర్ధం తీసుకుంటే, *శారీరక, మానసిక శుద్ధి* జరుగుతుంది. 2. రెండవసారి తీర్ధం తీసుకుంటే, *న్యాయ, ధర్మ ప్రవర్తనలు* చక్కదిద్దుకుంటాయి. 3.ఇక మూడవది, పవిత్రమైన *పరమేశ్వరుని పరమ పదం*  అనుకుని తీసుకోవాలి. *మన పురాణాల ప్రకారం -* తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. " *ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది* " అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే *పూజారులు, క్రింది మంత్రం జపిస్తూ,*  భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. *అక

మరణం తర్వాత ఏం జరుగుతుంది?

♦భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది♦  భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు  గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. ♦సూక్ష వెండి తీగ♦ అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి                                                                                                            అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు  ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతన

Gau Samskarana Yagnam Dr. Sadana Rao

Image

Gau Samskarana Yagnam Part 2/ గోసంస్కరణ యజ్ఞమ్ / गौ संस्करण यज्ञम्

Image

షష్ఠి పూజ ఫలితం Shasti Puja Phalitam

Image
                                🌷.    🌷 అవివాహితులకు వివాహ బలం చేకూరుతుంది. కుజదోష ఉన్న వారికి నివారణకు చక్కని తరుణోప మార్గం. కాలసర్పదోష నివారణ. శీగ్ర వివాహప్రాత్తి. సంతాన భాగ్యం లేనివారికి సంతాన ప్రాప్తి, వైవాహిక దోష నివారణ కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది. శత్రు భాదల నుండి విముక్తి లభిస్తుంది. వ్రణములతో భాదపడే వారికి నివారణ జరుగుతుంది. 🔥సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పారాయణ చేయవలసిన ముఖ్యమైన శ్లోకాలు🔥 🕉️స్కందోత్పత్తి🕉️ 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశ

Dharma Sandehalu

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను.  *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.  *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదమ

An Amazing Prayer

Lord, You know that I am growing older. Keep me from becoming talkative and possessed with the idea that I must express myself on every subject. Release me from the craving to straighten out everyone's affairs. Keep me from the recital of endless detail. Give me wings to get to the point. Seal my lips when I am inclined to tell of my aches and pains. They are increasing with the years and my love to speak of them grows sweeter as time goes by. Teach me the glorious lesson that occasionally, I may be wrong. Make me thoughtful but not nosy; helpful but not bossy. With my vast store of wisdom and experience, it does seem a pity not to use it all. But You know, Lord –– I want a few friends at the end! *Author... Unknown*

Bhajans Heal ...Sapthaswara's are 7 Gods.

Bhajans Heal ....Very important and useful message  Sapthaswara's are 7 Gods. SA  -is Agni Bhagawan RE  - is Brhma GA  -is Saraswathi MA - is Shiva PA  -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga Have healing powers. swami said some of the Ragas how it will cure our health problems. When we sing bhajans in all these Raga's, that raga's will cure lot of our mental worries and health problems. Let us see the raga's and how it works in out body :- Every day swami was enjoying bhajan in his Sthoola form or when he was physically present. He ask the students to sing bhajans every day. Sometimes swami will ask the students some particular songs, particular Raga. Swamis said, " When my students sing a bhajan in a particular Song in a Particula Raga, that it self will travel the whole prashanthi Nilayam and heal many devotees problems. You all may think Swami is enjoying bhajan. Swami adding his divine pow

కంచిపరమాచార్యవైభవం

సముద్రస్నానం - సహాయం దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది. “కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు. ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు. మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామ

Purana Petika/ పురాణపేటిక

*పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో*  ------------------------------------------------  49 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/puranamulu-pdf                   (OR)    గరుడ పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-1    దేవీ భాగవతం https://www.freegurukul.org/z/Puranamulu-2    విష్ణు పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-3    సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం https://www.freegurukul.org/z/Puranamulu-4    శివ పురాణము https://www.freegurukul.org/z/Puranamulu-5    భవిష్య మహా పురాణము https://www.freegurukul.org/z/Puranamulu-6    దేవీ భాగవతం https://www.freegurukul.org/z/Puranamulu-7    సంపూర్ణ కార్తీక మహాపురాణం https://www.freegurukul.org/z/Puranamulu-8    శివ పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-9    పురాణ పరిచయము https://www.freegurukul.org/z/Puranamulu-10    బ్రహ్మ పురాణము-1,2,3 https://www.freegurukul.org/z/Puranamulu-11    మార్కండేయ పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-12    శ్రీ దత్త పురాణం https://www.freegurukul.org/

South Indian Brahmin meal* is, the best, to sustain and support good health.

*Brahmin meal.* A Group of American Dieticians found, in their study of food habits and cooking practices across the globe, that the *South Indian Brahmin meal* is, by far the best, to sustain and support good health.   Here below, you find the Brahmin way of food preparation. *You are what you eat*. Isn't it? At least, that seems the way Brahmins view cooking. Brahmin cuisine is based on the concept that food shapes the personality, mood and mind and a healthy vegetarian diet fosters serene qualities. In Brahmin households, food is cooked with a great deal of attention to cleanliness; to the balancing of nutrition, flavor, texture and variety. The spices they use play an important role in our everyday life.  Fenugreek as a digestive aid, cumin has multiple usages, dried legumes   and beans are great protein sources, pepper is the best home remedy for colds and coughs, turmeric is the wonder healer of wounds. Curry leaves and coriander leaves aid cleansing the intestines and kidney

శ్రీచక్రార్చన వివరణ

    శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది. శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు. నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది. తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు. శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ

Sri Satyasai Sahasranamavali / శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా సహస్రనామావళి

Image

Sri Gnyana Saraswati Astakam / శ్రీ జ్ఞ్యానసరస్వతీ అష్టకం

Image
జ్ఞ్యాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్ పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్  || పిలిపు || నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 || కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి ( నే ) || 2 || చరణం 2 కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా  || శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2|| అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2|| చరణం 3 శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో గంధమిచ్చెద గొనుము నా భావ బంధమూడ్పుము నిష్ఠతో || శ్వేత || హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్ || 2|| మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి  (నా ) || 2|| చరణం 4 పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్ తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !   || పేరు || మల్లె మొల్ల గులాబీ జాజుల, పూల నిచ్చెద నందుకో || 2|| మదిని ముద మొందించుటకు రావమ్మా జ్ఞ్యాన సరస్వతి (నా ) || 2|| చరణం 5 ద

A Unique Conversation between Krishna & Arjun

A rare conversation between Krishna & Arjun (one can imagine himself as Arjun). Today almost everyone can find similarities in undermentioned question & answers. Read it loud to family, it's one of the best messages you may have come across... 1. Arjun :- I can’t find free time. Life has become hectic. Krishna:- *Activity gets you busy. But productivity gets you free.* 2. Arjun :- Why has life become complicated now? Krishna :- *Stop analyzing life... It makes it complicated. Just live it.* 3. Arjun :- Why are we then constantly unhappy? Krishna :- *Worrying has become your habit. That’s why you are not happy.* 4. Arjun :- Why do good people always suffer? Krishna :- *Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer.With that experience their life becomes better, not bitter.* 5. Arjun :- You mean to say such experience is useful? Krishna :- *Yes. In every term, Experience is a hard teacher. It

జ్ఞ్యాన సరస్వతి అష్టకం

Image
                         జ్ఞ్యాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్ పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్   || పిలిపు || నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 || కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి ( నే ) || 2 || చరణం 2 కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా   || శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2|| అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2|| చరణం 3 శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో గంధమిచ్చెద గొనుము నా భవబంధమూడ్పుము    నిష్ఠతో || శ్వేత || హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్   || 2|| మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి   (నా ) || 2|| చరణం 4 పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్ తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !    || పేరు || మల్లె మొల్ల గులాబీ జాజుల, పూల నిచ్చెద నందుకో || 2|| మదిని ముద మొందించుటకు రావమ్మా జ్ఞ్యాన సరస

త్యాగరాజస్వామివారు కృతులతో, రామాయణం

త్యాగరాజస్వామివారు కూడా తన కృతులతో,రామాయణం వ్రాశారు.  వ్రాసే ముందు రాముడికే ఇలా విన్నవించుకున్నారు. .. ' వాల్మీకాది మునులు,నరులు నిను వర్ణించిరి, నా ఆశతీరునా? ఏపనికో జన్మించితినని నన్నెంచవలదు. .' (అసావేరి) అంటూ రచన ప్రారంభించారు. శ్రీరామ జననాన్ని వర్ణిస్తూ..'అవనికి రమ్మని పిలిచిన మహరాజు ఎవరో వానికి మ్రొక్కెద!' (దేవమనోహరి) అన్నారు. యాగరక్షణకై పయనమైన రాముని కీర్తిస్తూ.. .'పుడమిలో జనులెల్ల పొగడ,పూజితుడై మునితో గూడి, వెడలెను కోదండపాణి,అనుజ సౌమిత్రినిగూడి..' (తోడి) అని పాడుకున్నారు. విశ్వామిత్రునివద్ద రామలక్ష్మణులు అస్త్రవిద్యల నేర్చిన సందర్భాన్ని వివరిస్తూ.. 'శ్రీకాంత!నీయెడ బలాతిబల చెలగంగలేదా! నీవు అరి బలాబలములు తెలియగలేదా! (భవప్రియ) అని,పేర్కొన్నారు. రాముని యాగరక్షణ దీక్షను శ్లాఘిస్తూ.. 'పసితనమందే, మునియాగమున, ఘన డంభుని తోడను, మారీచుని పనిచెరచిన నీ బాహుపరాక్రమము నెరుగనా? రాకా శశివదనా!' (చంద్రజ్యోతి) అని కీర్తించారు. అహల్య శాపవిమోచనం చేసిన రామపాదానికి మొక్కుతూ.. ' శూర అహల్యను చూచి, బ్రోచి తారీతి ధన్యుసేయవే!శ్రీరామ పాదమా! నీకృప

శ్రీ చక్ర యంత్రం మిస్టరీ!!

Image
శ్రీ చక్ర యంత్రం మిస్టరీ!! 👉 USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది. 👉 సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు. 👉 దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది. 👉 ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13 మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి చెప్పేశారు.👉 మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?క్రీస్తు  అంతకు పూర్వమే సనాతన ధర్మం  అమెరికాలో పుట్టింది అనడానికి నిదర్శనం.