సూర్యుడు నెలకొక్క ప్రాధాన్యతను వహిస్తాడు, తెలుసా?

ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు.
         1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత 
         2. వైశాఖంలో అర్యముడు
         3. జ్యేష్టం-మిత్రుడు
         4. ఆషాఢం-వరుణుడు
         5. శ్రావణంలో ఇంద్రుడు
         6. భాద్రపదం-వివస్వంతుడు
         7. ఆశ్వయుజం-త్వష్ణ
         8. కార్తీకం-విష్ణువు
         9. మార్గశిరం- అంశుమంతుడు
       10. పుష్యం-భగుడు
       11. మాఘం-పూషుడు
       12. ఫాల్గుణం-పర్జజన్యుడు
ఆ నెలల్లో *సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు* వచ్చాయని చెబుతారు.
సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas