తిరుమల: వయోవృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం.
వయోవృద్ధులకు(Senior Citizens) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం
రెండు సమయాలున్నాయి:
1. ఉదయం 10 AM తరువాత
2. సాయంత్రం 3కు. అంతే.
2. సాయంత్రం 3కు. అంతే.
ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రాలు(Photo Identity, (Adhaar Card, PAN Card, Passport, etc. )
*S 1 counter వద్ద చూపించాల్సి వుంటుంది*
S1 Counter ఎక్కడ
S1 Counter ఎక్కడ
ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు.
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.
బ్యాటరీ కారు
కౌంటరు నుండి గుడి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం.
వీరి దర్శనం కొరకు *మిగతా అన్ని క్యు లు నిలిపివేయబడతాయి*
*ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు*
*30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది*
Comments
Post a Comment