Posts

Ammavari Unjala Seva

https://youtu.be/-jCfz90Q65E

శ్రీ అమర లింగేశ్వరస్వామి

గుంటూరు జిల్లా గురజాల  కు 6 కి.మీ దూరం లో ఉన్న దైద గ్రామం లోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం చరిత్ర: సుందర అడవి ప్రాంతం,పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది.ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 సం;అయినను కొన్నివందల సం; క్రితమే ఇక్కడశివుడు స్యయంభూ గా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయిఈ ప్రశాంత వాతావరణంలో సిద్దులు,ఋషులు,దివ్యపురుషులు ఇక్కడకు వచ్చి శివున్ని ఆరాధించేవారు. ఈ అడవి ప్రాంతంలో దైద,తేలుకుట్ల,గొట్టిముక్కల కి చెందిన పశువుల కాపరులు తమ పశువులను మేత కు తీసుకెళ్లేవారు.ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో పశువులు మేపుతుండగాఓం నమశివాయ: అంటూ శబ్దం వినిపించింది. పశువుల కాపరులు కొండ వద్దకు వెళ్లి కొండ చుట్టూ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా ఒక బండ రాయి నుండి శబ్దం వస్తున్నట్లు గ్రహించి,ఆ రాయి ని తొలగించగా కొండ లోపలికి ఒక సొరంగ మార్గం కనిపించింది. పశువుల కాపరులు ఆ బిలంగుండా అతి కష్టమయిన ఇరుకు దారిలో వెళ్లి చూడగా ఒక అధ్బుత దృశ్యం గోచరించింది. అక్కడ ఒక శివలింగం నకు కొందరు పెద్ద గడ్డాలతో ఉన్న ఋషులు ఉన్న అభిషేకం చేస్తూ,శివ స్తోత్రం చేస్త

Power of Gayatri Mantra

[15/09, 8:53 PM] Ajay Chennai: Om Sri Sairam *Gayatri Mantra- Post #1* (All Quotes are Bhagavan Sri Sathya Sai Baba’s except where someone else is attributed) *What is the Gayatri Mantra?* “The Gayatri Mantra is the Universal Prayer enshrined in the Vedas, the most ancient Scriptures of Man. Repetition of this Mantra will stimulate and develop the Intelligence.” Swamy Sivananda-“Of all the Mantras, the Supreme and the most potent power of powers is the great, glorious Gayatri Mantra.” Gita “Among all education, I am spiritual education;  among all poetries and mantras, I am the poetry and mantra of Gayatri; among living beings, I am their prana; among mountains, I am Mount Meru (the collective Meru mountains of current Tajikistan, Cambodia-Angkor Vat and Tibet), among women, I am their fame, fortune, speech, memory, intelligence, faithfulness and patience; among the senses I am the mind; among months I am November and December, among cheats, I am their gambling, among punishment

చిన్న ప్రార్ధన - గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ. అది ఏమిటంటే..! "అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం." మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి. "అనాయాసేన మరణం" ******* నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు. "వినా ధైన్యేన జీవనం" ******* నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. "దేహాంతే తవ సాన్నిధ్యం" ******* మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు. దేహిమే పరమేశ్వరా ******* ఓ పరమేశ్వర నాకు ఈ

Lesson learnt by President Xi Jing Peng of China

President Xi Jing Peng of China said:* As a small child , I was very *selfish*, always grabbing the best for myself.🙄 Slowly, everyone left me and I had no friends. I *didn’t think* it was my fault and I criticize others.🤔 . But my father gave me 3 sentences to *help* me in life.🤨 . One day, my father cooked 2 bowls of noodles and  put them. on the table.🤔 One had an egg on top while the other bowl had none on top.🙂 Then he asked me to choose a bowl of noodles 🍜 . Because eggs were hard to come by those days.... I chose the bowl with egg! 🙂🙂🙂 I was congratulating myself on my wise choice/decision and decided to wallop the egg....to my surprise as my father's bowl of noodles had *two* eggs at the bottom of his bowl beneath the noodles ! 😀 😀 With much regret, I scolded myself for being too hasty in my decision.🤔🤔 My father smiled and *taught* me to remember that  *what your eyes see may not be true*😇 . He added that *If you make a habit of *taking advantag

శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు

*ఈరోజు స్వర్గీయ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు జన్మించిన రోజు* { వారిని గూర్చి ఒక భక్తురాలి వర్ణణ} రచయిత : శ్రీమతి లలితా శ్రీ బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రముఖ శ్రీవిద్యా ఉపాసకులు. వారి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చందవోలు(చందొలు). శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గార్ల ప్రవచనాలలో వారి గురించి విని వారు నివసించిన ఇంటిని దర్శించాలనే కోరిక బలంగా కలిగింది. ఇన్నాళ్ళకి అమ్మ వారి అనుగ్రహంగా ఆ అవకాశం దొరికింది.                                                     కాకినాడ నుండి బెంగుళూరు వెళుతుండగా దారిలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ మోపిదేవి అనే సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచి చందవోలు గ్రామం చేరుకున్నాం. ఊరి మొదట్లోనే ఉన్న చందవోలు అనే బోర్డు ప్రక్కనే వారు నివసించిన ఇల్లు ఉంది. ఇంటి ప్రక్కనే వారి పేరు మీద ఉన్న వేద పాఠశాల కూడా ఉంది. ఊరిలోని వారికి చందోలు శాస్త్రి గారుగా వారు సుపరిచితులు.                 ఇంట్లోకి వెళుతూనే అమ్మవారి స్వరూపమైన ఒక నిండు ముత్తైదువ ఎదురొచ్చారు. వారు శ్రీ శాస్త్రి గారి కోడలు. మేము శాస్త్రి గారి ఇల్లు చూద్దామని వచ్చామన