Posts
వినాయక స్తుతి
- Get link
- X
- Other Apps
వినాయక స్తుతి రాగం : సింహేంద్ర మధ్యమం / షణ్ముఖ ప్రియా తాళం : ఆది తాళం || ప || , జయ జయ జయహే. | గ.జా. | న.న. || ,పా.ర్వతి నం.దన | గజవద|నా... || (2) || జయ || || చ || , మూషిక వా.హన | మో.దక | హస్తా. || , ఆనంద మూర్తి.. | అంబిక | పుత్ర..|| (2) , వ.క్ర. తుండ. |ఏ..క |దంతా . || , విఘ్నవినా.శక|విజయ.|ప్రదాయక || (2) || జయ || ...
VINAYKA CHARITRA /వినాయక చరితము
- Get link
- X
- Other Apps
వినాయక చరితము రచన, సంగీతం ..........శ్రీవాణి గోరంట్ల పల్లవి : వినాయక చరితము వినరండి విగ్నములన్ని తొలగునండి భాద్రపద చవితిన గణాధ్యక్షుడు విజయాన్ని చేకూర్చునండి || వినాయక || అనుపల్లవి : మూషిక వహుని మోదక హస్తుని మనసారా పూజించండి సర్వదోషములు హరియించి సిద్ధిని బుద్దిని ఇచ్చునండి || వినాయక || చరణం 1 గజాసురుండు తపమొనరించి విరూపాక్షుని వరమడిగె తన ఉదరమున నివసించమని వామదేవుని ఆర్తితోవేడే పతిజాడ తెలియక పార్వతీదేవి పరి పరి విధముల వెదుకసాగే స...
Vinayaka Charitamu song
- Get link
- X
- Other Apps
Vinayaka Charitra Song Written & Composed by Smt. Srivani Gorantla Pallavi: Vinayaka charitamu vinarandi vignamulanni tolagunandi Bhadrapada chavitina ganadyakshudu vijayanni chekurchunandi || Vinayaka|| Anupallavi: Mushika vahuni Modaka hastuni Manasara Poojinchandi Sarvadoshamulu hariyinchi Siddini buddini icchunandi ||Vinayaka|| Charanam 1 Gajasurundu tapamonarinchi virupakshuni varamadige Tana udaramuna nivasinchamani vamadevuni aartitovede Pathijada teliyaka parvatidevi pari pari vidamula vedukasage Sodarudaina sadhuvallabhuni patina kanugoni temmani pamper ||Vinayaka|| Charanam 2 Mahadevuni jada kanugoni devaganamuto mahavishnuvu Vyomakeshuni vidipinchutaku gajasura puramunaku chere Gangiredduga nandini chesi adbutamuga atadinche Vishay...