Posts

Showing posts from January, 2020

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా అష్టోత్తర సహస్రనామావళి

Image

సరస్వతిదేవి రాతి మీద కూర్చుంటుంది. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది?a

సరస్వతిదేవిని అందరం చిత్ర పటలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్నిఅయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మం లో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి ఫించం అంటే ఇష్టం కూడా..  అందరు దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా! మరి దానికీ అర్ధం ఏమిటంటే... కమల పుష్పం నిలువులోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు.  సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది.  ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే... హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా! కాని హంస ముందు పాలలో ...

వసంత పంచమి/ Vasanta Panchami

శ్రీకరమైన జ్ఞానదీప్తిని పెంపొందించి, బుద్ధిశక్తిని ధీయుక్తిని ప్రసాదించే మాతృశక్తి స్వరూపిణి సరస్వతి. సమస్త సంపదలకు మూలభూమిక- విద్య. లౌకికపరమైన, ఆధ్యాత్మికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాత్రి- శ్రీవాణి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, వాక్పటిమ, ఏకాగ్రత, కళావైదుష్యం వంటి అంశాల్ని శ్రీవిద్యగా భారతి అనుగ్రహిస్తుందంటారు. ‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం. మనలో వెల్లివిరిసే, సర్వ అణువుల్లో వ్యాపించి ఉన్న జీవశక్తే సరస్వతి అంశ. జీవుల్లోనే కాకుండా, సకల సృష్టిలో సజీవకళకు ప్రతిరూపంగా సరస్వతిని సమార్చన చేస్తారు. జ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదల్ని సంతుష్టిగా అందించే సత్వగుణ స్వరూపిణి సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు విద్యా వరదాయినిగా అభివ్యక్తమైందంటారు. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో వ్యక్తమవుతుంటాయి. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతాన్ని పలికే రుతుసంబంధిత పర్వదినం వసంతపంచమి. సరస్వతి జన్మదినోత్సవంగా నిర్వహించే ఈ వేడుకకు ఉత్తర భా...

Communion with Swami Bhagwan Sri Sri Styasaibaba

*Communion with Swami How to communicate with Swami? As detailed by Bhagawan Himself:* So much of worries, so much of problems, I am not well, I am not rich, I am not considered by anyone, I am not married, I have no children......why why why Bhagawan is not listening to my prayers? Is he in a reachable distance to hear my prayers? Or is he not interested to solve my problems? Do you think Bhagawan is somewhere and you are away from Swami? No... I am not somewhere, I am not away from you. I have not avoided to respond your prayers. Listen one thing here.  This world, this Kali yuga is filled with negativity. Man is rushing to temples to request the God to solve his problems or to get something from him. Do you think Bhagawan is a merchant selling something you need always? I have come not to sell anything to you. You need not ask me anything. A cow always keeps milk ready for its calf, and the calf never seeks permission or requests to enjoy the cow's milk. Why you do prayers? When...

మాసికాల_రహస్యం/ Masikala Rahasyam

*ఎల్లుండి అమావాస్య సందర్భంగా.....* *పితృదేవతల ఆరాధన చేద్దాం*  *మాసికాల_రహస్యం_ఇదే*!  *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?* *అన్ని_మాసికాలు_పెట్టాలా?* *కొన్నిమానేయవచ్చా?*  వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.  *అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.* *కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.*  చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు...

Ragas Cure Rogas

Healing power of music: Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga has healing powers.  Sapthaswara's are 7 Gods.* SA  -is Agni RE  - is Brhma GA  -is Saraswathi MA - is Shiva PA  -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan 01. Ahir Bhairav -Gives free relaxed feeling and mitigates dust allergies and skin disease. Good for arthritic conditions 02. Amrutavarshini - Ushana vyathi nasini ( alleviates diseases related to heat) 03. Ananda Bhairavi - Supresses stomach pain in both men and women. Reduces kidney type problems. Controls blood pressure 04. Bagesri - Helps in attaining Guru's grace. Arouses a feeling of darkness, stability, depths and calmness. This raga is also used in treatment of diabetes and hypertension. 05. Bhairavi - Reduces anxiety, pressures, skin, disease, allergies 06. Bhupala - To awaken someone out of deep sleep 07. Charukesi - 26th raga in the melakarta scale (parent) of the south Indian classical music. Rejuvenates t...

సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?

🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹శ్రీరస్తు, 🌹   లోకం లో  ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉండగా సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?  సరస్వతీ అమ్మ వారు చేతి లో కచ్ఛపి  అనే వీణ ఉంటుంది.  ఆ దేవి తెల్లని వర్ణం కలది.  చాలా సాత్విక రూపిణి గా తెల్లని పద్మం పై కానీ తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నది గా వర్ణింపబడినది. తెల్లని హంస పైన ఎందుకు ఉన్నది లేక తెల్లని తామర లో ఎందుకు ఉన్నది? ఆమె తెల్లగా ఉండడం దేనిని సూచిస్తుంది అనే విషయాలు తరువాత తెలుసుకుందాం. సరస్వతీ దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్ఠాన దేవత కదా.  మరి మన శరీరం లో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది?  అది మన మెదడు ఇంకా వెన్నుపాము కదా.  ఇప్పుడు మీరు వీణ ను గమనించండి.  మెదడు ఉండే పుఱ్ఱె కు వెన్ను పామును అమర్చినట్టు ఉంటుంది.  అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుఱ్ఱె  అన్నమాట. మిగతా భాగం మన వెన్నుపాము.  అక్కడితో అయిపోలేదు.  వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది.  దాని పేరు యాళి.  అది ఒక పౌరాణిక మృగం....

Oyamma Ravamma / ఓయమ్మా రావమ్మా

Image