Posts

Showing posts from October, 2019

A Unique Conversation between Krishna & Arjun

A rare conversation between Krishna & Arjun (one can imagine himself as Arjun). Today almost everyone can find similarities in undermentioned question & answers. Read it loud to family, it's one of the best messages you may have come across... 1. Arjun :- I can’t find free time. Life has become hectic. Krishna:- *Activity gets you busy. But productivity gets you free.* 2. Arjun :- Why has life become complicated now? Krishna :- *Stop analyzing life... It makes it complicated. Just live it.* 3. Arjun :- Why are we then constantly unhappy? Krishna :- *Worrying has become your habit. That’s why you are not happy.* 4. Arjun :- Why do good people always suffer? Krishna :- *Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer.With that experience their life becomes better, not bitter.* 5. Arjun :- You mean to say such experience is useful? Krishna :- *Yes. In every term, Experience is a hard teacher. It...

జ్ఞ్యాన సరస్వతి అష్టకం

Image
                         జ్ఞ్యాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్ పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్   || పిలిపు || నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 || కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి ( నే ) || 2 || చరణం 2 కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా   || శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2|| అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2|| చరణం 3 శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో గంధమిచ్చెద గొనుము నా భవబంధమూడ్పుము    నిష్ఠతో || శ్వేత || హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్   || 2|| మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి   (నా ) || 2|| చరణం 4 పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్ తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !    || ప...

త్యాగరాజస్వామివారు కృతులతో, రామాయణం

త్యాగరాజస్వామివారు కూడా తన కృతులతో,రామాయణం వ్రాశారు.  వ్రాసే ముందు రాముడికే ఇలా విన్నవించుకున్నారు. .. ' వాల్మీకాది మునులు,నరులు నిను వర్ణించిరి, నా ఆశతీరునా? ఏపనికో జన్మించితినని నన్నెంచవలదు. .' (అసావేరి) అంటూ రచన ప్రారంభించారు. శ్రీరామ జననాన్ని వర్ణిస్తూ..'అవనికి రమ్మని పిలిచిన మహరాజు ఎవరో వానికి మ్రొక్కెద!' (దేవమనోహరి) అన్నారు. యాగరక్షణకై పయనమైన రాముని కీర్తిస్తూ.. .'పుడమిలో జనులెల్ల పొగడ,పూజితుడై మునితో గూడి, వెడలెను కోదండపాణి,అనుజ సౌమిత్రినిగూడి..' (తోడి) అని పాడుకున్నారు. విశ్వామిత్రునివద్ద రామలక్ష్మణులు అస్త్రవిద్యల నేర్చిన సందర్భాన్ని వివరిస్తూ.. 'శ్రీకాంత!నీయెడ బలాతిబల చెలగంగలేదా! నీవు అరి బలాబలములు తెలియగలేదా! (భవప్రియ) అని,పేర్కొన్నారు. రాముని యాగరక్షణ దీక్షను శ్లాఘిస్తూ.. 'పసితనమందే, మునియాగమున, ఘన డంభుని తోడను, మారీచుని పనిచెరచిన నీ బాహుపరాక్రమము నెరుగనా? రాకా శశివదనా!' (చంద్రజ్యోతి) అని కీర్తించారు. అహల్య శాపవిమోచనం చేసిన రామపాదానికి మొక్కుతూ.. ' శూర అహల్యను చూచి, బ్రోచి తారీతి ధన్యుసేయవే!శ్రీరామ పాదమా! నీకృప...

శ్రీ చక్ర యంత్రం మిస్టరీ!!

Image
శ్రీ చక్ర యంత్రం మిస్టరీ!! 👉 USA లోని Oregon ప్రాంతం లో ఎండిపోయిన ఒక చెరువు ఉండే ప్రాంతం లో కనుగొన బడిన శ్రీయంత్రం ఇది. 👉 సుమారు 13 మైళ్ళ పొడవు,వెడల్పు ఉన్న శ్రీ యంత్రాన్ని August 10, 1990 న గుర్తించారు. 👉 దీనిని భూమికి 9000 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసారు. ఒక్కో గీత 10 అంగుళాలు వెడల్పు, మూడు అంగుళాలు లోతు ఉంది. 👉 ఒక శ్రీ యంత్రాన్ని కాగితం పై గీయాలంటేనే ఎన్నో పరికరాలు అవసరం. చాలా సమయం తో కూడుకున్న పని. అటువంటిది 13 మైళ్ళ పొడవున్న శ్రీ యంత్రం మట్టిలో చక్కగా చిన్న తప్పు కూడా లేకుండా గీయడం మానవ మాత్రులకు అసాధ్యం అని తేల్చి చెప్పేశారు.👉 మరి దీన్ని ఎవరు గీసి ఉంటారు?క్రీస్తు  అంతకు పూర్వమే సనాతన ధర్మం  అమెరికాలో పుట్టింది అనడానికి నిదర్శనం.

We Search Outside for what we lost Inside!

Image
One night  Shankaracharya was desperately searching for something on the street outside his small hut. When his pupil returned from his errand, he saw this and curiously asked the Master, “Aacharya, what are you looking for here on the street at this hour?” Shankaracharya replied, “I lost my needle, I am looking for it.” The pupil joined him in the search, but after searching for a while, he asked, “Can you try and recollect where you might have dropped it?” Shankaracharya said, “Of course, I remember. I dropped it near the bed in the hut.” The pupil, utterly astonished at the strange answer, said, “Aacharya, you say you lost it inside the house, then why are we looking for it outside?” Shankaracharya innocently replied, “There is no oil left in the lamp, so it is pitch dark inside the house. Hence I thought of searching for it outside, since there is enough street light here.” While holding back his laugh, the pupil said, “If you lost your needle inside the house, how ...

కల్యాణవృష్టిస్తవః Kalyanavrushti Stavha

Image
కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి- ర్లక్ష్మీస్వయంవరణమఙ్గళదీపికాభిః| సేవాభిరమ్బ తవ పాదసరొజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానామ్||౧|| ఎతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వన్దనేషు సలిలస్థగితే చ నేత్రే| సాన్నిధ్యముద్యదరుణాయుతసొదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య||౨|| ఈశత్వనామకలుషాః కతి వా న సన్తి బ్రహ్మాదయః ప్రతిభవం ప్రలయాభిభూతాః| ఎకః స ఎవ జనని స్థిరసిద్ధిరాస్తే యః పాదయొస్తవ సకృత్ప్రణతిం కరొతి||౩|| లబ్ధ్వా సకృత్త్రిపురసున్దరి తావకీనం కారుణ్యకన్దలితకాన్తిభరం కటాక్షమ్| కన్దర్పకొటిసుభగాస్త్వయి భక్తిభాజః సంమొహయన్తి తరుణీర్భువనత్రయెఽపి||౪|| హ్రీంకారమేవ తవ నామ గృణన్తి వేదా మాతస్త్రికొణనిలయే త్రిపురే త్రినేత్రే| త్వత్సంస్మృతౌ యమభటాభిభవం విహాయ దీవ్యన్తి నన్దనవనే సహలొకపాలైః||౫|| హన్తుః పురామధిగళం పరిపీయమానః క్రూరః కథం న భవితా గరలస్య వేగః| నాశ్వాసనాయ యది మాతరిదం తవార్థం దేహస్య శశ్వదమృతాప్లుతశీతలస్య||౬|| సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే దేవి త్వదఙ్ఘ్రిసరసీరుహయొః ప్రణామః| కిం చ స్ఫురన్మకుటముజ్జ్వలమాతపత్రం ద్వే చామరే చ మహతీం వసుధాం దదాతి||౭|| కల్పద్రుమైరభిమతప్రతిపాదనేషు కారుణ్...

Annapurnashtakam / అన్నపూర్ణాష్టకం / अन्नपूर्णा अष्टक

Image
                  అన్నపూర్ణాష్టకం  నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ| ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౧|| నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము. నానారత్నవిచిత్రభూషణకరీ హేమామ్బరాడమ్బరీ ముక్తాహారవిడమ్బమానవిలసద్వక్షొజకుమ్భాన్తరీ| కాశ్మీరాగరువాసితాఙ్గరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ||౨|| వివిధ రత్నముల విచిత్రాభరణములను ధరించినదానవు, బంగారు వస్త్రములను కట్టుకున్న దానవు, వక్షస్థలముపై ప్రకాశించు ముత్యాల హారములు ధరించిన దానవు, కుంకుమ- అగురులు పూసుకొనుటచే సువాసనలు వేదజల్లు శరీరము కలదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపేట్టుము. యొగానన్ద...

దీపావళి పండుగ విశిష్టత మరియు లాభాలు.!

Image
దీపావళి పండుగ విశిష్టత మరియు లాభాలు.! దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రం లో ఉంటారు, ఈ సమయం లో స్నానం చేయడం ఎంతో మంచిది. కాబట్టి పొద్దున్నే తల స్నానం చేసి ఆ తరువాత తెల్లటి దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది. తెలుగు ప్రజలు ఎంతో ఆనందోత్సాహాల తో చేసుకునే పండుగ దీపావళి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆ రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న, పెద్దా పటాకులు కాలుస్తూ..దీపాలు పెడుతు ఖుషీ ఖుషీగా గడుపుతారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. కమ్ముకున్న కారుచీకటి చీల్చివేస్తుంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. హిందువులు ప్రతి రోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకూ తప్పనిసరిగా దీపారాధన చేస్తాం. దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు…? ఆరు బయట దీపాల ప...

లక్ష్మీ కటాక్షం

Image
ప్రతి రోజు చేసే నిత్యా పూజ లో లక్ష్మీ దేవి ఫొటో కానీ విగ్రహం కానీ... పసుపుకుంకుమా, పువ్వులు తో అలంకారం చేసి.. ధనప్రాప్తి కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని.ఈ పూజ చేయాలి.. పూజ విధానం: 108 ఒక్కరూపాయి బిల్లలు తీసుకుని లక్ష్మీ అష్టోత్తరం తో ఒక్కో నామం చదువుతూ.. ఒక్కో రూపాయి బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు అర్చన చేస్తూ పెట్టాలి..హారతి ఇవ్వాలి రోజూ మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు కానీ శుక్రవారం మటుకు బెల్లంఅన్నం నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే మీరు అపర కొటేశ్వరులు అయిపోతారు అని నేను చెప్పను కానీ.. మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు ఉండదు అప్పు చేసే అవసరం రాదు, అప్పు ఉన్న కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటుంది... ఈ పూజకు ఆహార నియమాలు , ఇంక ఏమైనా నియమాలు అంటూ లేదు కానీ లక్ష్మీ దేవి శుభ్రంగా ఉన్న ఇంటిలోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు.. రోజూ ఈ కాసులు పూజ ఐయాక కూడా అక్కడే ఉంచాలి రోజూ అవే వాడాలి ..ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకూడదు.. ఖర్చు పెట్ట కూడదు..పూజ  41 రోజు మొక్కుకొని చేయవచ్చు... తర్వాత కూడా ఎన్ని రోజులైనా చేయవచ్...

Devi Stuti/ దేవీ స్తుతి - Entachakkati Danavamma / ఎంత చక్కటి దానవమ్మా ...

Image
ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా!!! పల్లవి ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా ఎంతచక్కటి దానవమ్మా ||2 || పరవళ్లు త్రొక్కునీ అందము చూడ...రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా!  రెండుకళ్ళూ చలవమ్మా చరణం 1 ఎంత సుకుమారి వమ్మా ఓయమ్మా ఎంత సుకుమారివో... ||2 || నీ సుకుమార సౌందర్యము చూడ  రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా రెండుకళ్ళూ చలవమ్మా చరణం 2 ఎంత లావణ్య వతివమ్మ ఓయమ్మా ! ఎంత లావణ్య వతివో ... ||2 || నీ సుకుమార లావణ్యమూ చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా! చరణం 3 హంసనడకల  దానవమ్మా ఓయమ్మా హంసనడకల  దానవమ్మా  ||2 || వయ్యారి నడకతో నడుచు నిను చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా! చరణం 4 ముద్దు మోముల ముగ్దవే ఒయ్యమ్మా ! ముద్దు మోముల ముగ్దవే మనసారా నీ ముద్దు మోమును చూడ, రెండుకళ్ళూ  చావమ్మా ఓయమ్మా రెండుకళ్ళూ  చావమ్మా! రెండుకళ్ళూ చరణం 5 మంచిగా ముస్తాబైతివమ్మ ఓయమ్మా! మహా మంచిగా ముస్తాబైతివమ్మ ఇంపైన నగలతో ముస్తాబైన నిను చూడ, రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా! రెండుకళ్ళూ చ...

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

Image
అమ్మా నీ పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము || అమ్మా నీ... || బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము , రమావాణీ   సేవించిన రమ్యమైన పాదము   కైలాస గిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము || అమ్మా నీ... || వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము భవ బంధములు బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము || అమ్మా నీ ... || వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము శివ తాండవ జాతిగతులను నర్తించే పాదము యొగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము   || అమ్మా నీ ... || లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము ముఢుని జ్ఞ్యానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞ్యాన తిమిరమును తొలిగించే పాదము సుజ్ఞ్యాన దీపమును వెలిగించే పాదము || అమ్మా నీ ... || కోటిజన్మ పుణ్యఫలము కోమలి నీ పాదము అల్పతపనులకుఅదియే అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము శరణన్న వారికీ శరణమే నీ పాదము || అమ్మా నీ ... || నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము...

గుడికి ఎందుకు వెళ్ళాలి?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. 💐 గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు . ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం. ⛳ మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి. 🏹 భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువ...

థామస్ మన్రోకి దేవుని తార్కాణాలు

క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆ...

ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా!!!

ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా!!! పల్లవి ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా ఎంతచక్కటి దానవమ్మా ||2 || పరవళ్లు త్రొక్కునీ అందము చూడ...రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా!  రెండుకళ్ళూ చలవమ్మా!  రెండుకళ్ళూ చలవమ్మా చరణం 1 ఎంత సుకుమారి వమ్మా ఓయమ్మా ఎంత సుకుమారివో... ||2 || నీ సుకుమార సౌందర్యము చూడ  రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా రెండుకళ్ళూ చలవమ్మా చరణం 2 ఎంత లావణ్య వతివమ్మ ఓయమ్మా ! ఎంత లావణ్య వతివో ... ||2 || నీ సుకుమార లావణ్యమూ చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా! చరణం 3 హంసనడకల  దానవమ్మా ఓయమ్మా హంసనడకల  దానవమ్మా  ||2 || వయ్యారి నడకతో నడుచు నిను చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా ! రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా! చరణం 4 ముద్దు మోముల ముగ్దవే ఒయ్యమ్మా ! ముద్దు మోముల ముగ్దవే మనసారా నీ ముద్దు మోమును చూడ, రెండుకళ్ళూ  చావమ్మా ఓయమ్మా రెండుకళ్ళూ  చావమ్మా! రెండుకళ్ళూ చరణం 5 మంచిగా ముస్తాబైతివమ్మ ఓయమ్మా! మహా మంచిగా ముస్తాబైతివమ్మ ఇంపైన నగలతో ముస్తాబైన నిను చూడ, రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా! రెండుకళ...

Health Disorders due to Emotions

1. Acidity not  only caused by diet errors, but more dominated because of Stress 2 . Hypertension not only caused by too much consumption of salty foods, but mainly because of errors in Managing Emotions. 3 . Cholesterol is not only caused by fatty foods, but the Excessive laziness or Sedentary lifestyle is more responsible. 4. Asthma  not only because of the disruption of oxygen supply to lungs, but often Sad Feelings  make lungs unstable. 5. Diabetes  not only because of too much consumption of glucose, but Selfish & Stubborn Attitude  disrupts the function of the pancreas. 6. Kidney stones : .Not only Calcium Oxalate deposits, but pent up *emotions and hatred* 7. Spondylitis  : not only L4 L5 or cervical disorder; but over burdened or Too  much Worries * about future If we want to be healthy then first  1) * Fix* your  Mind 2) Do regular *Exercises* 2) * Move* around ,  3) Do *Prayers* 4) *Laugh* and make others laugh too ....

మంగళసూత్రం

*క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ* “మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో ! పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట. *“మాంగల్యం తంతునానేనా* *మమజీవన హేతునా !* *కంఠే భద్నామి సుభగే* *త్వం జీవ శరదాంశతం”* ఓ సుభగా ! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది. పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి. భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు.  మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించార...

Abhaya Venkateswara Swami

Rare idol of Sri Lord Venkateshwara in sitting posture and in Abhaya Hasta mudra🙏🙏🙏 This temple is known as Sri Prasana Venkateswara Swamy temple, Thondamanadu 35 kms from Tirupathi on the way to Srikalasthi, It is 9 kms before Sri Kalasthi. The Temple is under the control of TTD: Temple timings: 6:30 am to 12:30 pm and 4 - 7 pm Lord here can be seen in Abhaya Hastha posture, indicating that the Lord will come to the rescue of the devotees. No where we can find Lord in seating posting with Sri Devi and Bhu Devi and in Abhaya Hastha Posture..“The hidden meaning is to convey to the devotees that the Lord Sri Venkateswara will come to the rescue of only those who fall at his feet,( i.e., total surrender.)Tondaman constructed big tank near the Temple which accumulates the water from Akasaganga of Tirumala.Sekar Padmanaban

Sri Shiridi Sai Sathcharirtra

https://youtu.be/tRyQlE0-nn4

NORTH EAST INDIA RICH HERITAGE

🔵  *NORTH EAST INDIA *  🔵 Arunachal  Pradesh Governor *P B Acharya* said, " Indians know more about the US than about  the Northeast". He made a valid point - very few of us know enough about the Northeast. Here are some of the surprising facts about the Northeast. 1) There are *eight states* in Northeast: Arunachal Pradesh, Mizoram, Assam, Manipur, Meghalaya, Tripura, Sikkim, Nagaland. 2) There are nearly *220 languages* spoken in the Northeast, It is a mix of Tibetan, South-east Asian and East Indian Cultures. 3) Northeast is the only part of India that the *Mughal Empire could not  conquer*. 4) The *Ahom Dynasty*, which ruled the Northeast for 600 years, is the longest unbroken Dynasty in Indian history. 5) The world's largest river island, the *Majuli* and the world's smallest river island, *Umananda* both are in the Northeast. 6) *Seven prominent National Parks* of India are located in Northeast. 7) *Shillong* is considered as th...

The Leaking Bucket

*~The Leaking Bucket:* *~* I wake up early morning trying to do my Pooja / Path/Yoga but my mind is elsewhere and before I know it, I have done with it without being mindful of it. (A leaking bucket) *~* I am very kind to outsiders/people in general and speak with them gently but with my own family I am always harsh/rude. (A leaking bucket) *~* I honour and treat my guests well but when they leave, I gossip about them and talk about their flaws. (A leaking bucket) *~* I try to read as much religious books, listen to Satsang /Keertan, participate in social services/ Sewa but I swear,  insult, curse daily. (A leaking bucket) *~* I help others but I am doing it to gain something in return from them and not doing those acts of kindness selflessly. (A leaking bucket) *~* I frequently advice/preach others on religious matters but practice none myself. (A leaking bucket) *~* I slander other devout persons out of hatred/spite when my views do not meet one another. (A leaking bucket...