మణిద్వీప వర్ణన - Manidweepam Version 2
Manidweepa varnana /మణిద్వీపము
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu
Deva devula nivasamu adiye manku kaivalyamu
1. మహశక్తీ మణిద్వీప నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది
Mahashakti Manidweepa nivasini Mullokalaku moola prakashini
Manidweepamulo mantra roopini mana manasulalo koluvai undi
2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులుSuganda pushpalenno velu Ananta sundara suvarnapulu
Achancalambagu mano sukhalu manidweepaniki mahanidhulu
3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు
Lakshala lakshala lavanyalu akshara lakshala vak sampadalu
Lakshala lakshala lakshmipatulu manidweepaniki mahanidhulu
4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు
Parijata vana sougandalu surdinadula satsangalu
gandarvadula gana swaralu manidweepaniki mahanidulu
5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడువున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు
Padmaragamulu suvarnamanulu padi aamadala poduvuna galavu
madhura madhuramagu chandana sudhalu manidweepaniki mahanidhulu
6. అరువది నాలుగు కళామతల్లులు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు
Aruvadi nalugu kalamatallulu varalanosage padaru shaktulu
parivaramuto panchabrahmalu manidweepaniki mahanidhulu
7. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు
Astasiddulu nava nava nidhulu ashta dikkulu dikpalakulu
srusti kartalu suralokalu manidweepaniki mahanidhulu
8. కోటిసూరులు ప్రచండకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు కోటి తారకల వెలుగుజిలుగులు మణిద్వీపానికి మహానిధులు
Kotisuryula prachanda kantulu kotichandrula challani velugulu
koti tarakala velugu jilugulu manidweepaniki Mahanidhulu
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
Bhuvaneshwari Sankalpame janiyinche manipdweepamu
Deva devula nivasamu adiye manku kaivalyamu
9. కంచుగోడల ప్రకారాలు రాగి గోడలా చతురస్రాలు ఎడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు
Kanchugodala prakaralu ragi godala chaturasralu
edamadala ratna rasulu manidweepaniki mahanidhulu
10. పంచామృతమయ సరోవరాలు పంచలోహామయ ప్రకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు
Panchamruta maya sarovaralu panchalohamaya prakaralu
prapanchamele prajadipatulu manidweepaniki mahanidhulu
11. ఇంద్ర నీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు వైడూర్యాలు పుష్యరాగమణిప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు
Indraneela mani aabharanalu vajrapukotalu vaidhuryalu
pushyaragamani prakaralu manidweepaniki mahanidhulu
12. సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు
Saptakotighana mantra vidhyalu sarva shubhapradha icchashaktulu
sri gayatri gnyana shaktulu manidweepaniki mahanidhulu
13. మిలమిలలాడే ముత్యపురాశులు తళ తళ లాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు
Mila mila lade mutyapurasulu talla talla lade chandrakantamulu
vidyullatalu marakata manulu manidweepaniki mahanidhulu
14. కుభేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమిగణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు
Kubera indra varuna devulu shubhala nosage agni vayuvulu
bhumiganapati parivaramulu manidweepaniki mahanidhulu
15. భక్తిజ్ఞాన వైరాగ్యాసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు
Bhaktigyana vairagyasiddulu panchabutamulu panchashktulu
saptarushulu navagrahalu manidweepaniki mahanidhulu
16. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు
Kasturi mallika kundavanalu suryakanti shila mahagrahalu
aaru rutuvulu chaturvedalu manidweepaniki mahanidhulu

Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu,

17. మంత్రిణీ దండిని శక్తిసేనలు కాళి కారాళీ సేనాపతులు ముప్పది రెండుమహశక్తులు మణిద్వీపానికి మహానిధులు
Mantrini dandini shatisenalu kali karali senaptulu
muppadi rendu mahashaktulu manidweepaniki mahanidhulu
18. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు
Suvarnarajita sundaragirulu anantadevi paricharikalu
gomedika mani nirmita guhalu manidweepaniki mahanidhulu
19. సప్త సముద్రములనంత నిధులు యాక్షకిన్నెరా కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు
Sapta samudramulananta nidhulu yakskha kinnera kimpurushadulu
nana jagamulu nadhi nadamulu manidweepanki mahanidhulu
20. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్తితిలయకారణ మూర్తులు మణిద్వీపానికి మహానిధులు
Manava madhava deva ganamulu kamadenuvu kalpa vrukshamulu
srusti sthithi laya karana murthulu manidweepaniki mahanidhulu
21. కోటిప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు
Koti prakrutula soundaryalu sakala vedamulu upanishattulu
padaru rekula padma shaktulu manidweepaniki mahanidhulu
22. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు
Divya phalamulu divyastramulu

divya purushulu dheeramatalu
divya jagamulu divya shaktulu manidweepaniki mahanidhulu
23. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంతభవనములు మణినిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు
sree vigneshwara kumara swamulu gnyana mukthi ekanta bhavanamulu
maninirmitamaya mandapalu manidweepaniki mahanidhulu
24. పంచ భూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు
Panchabutamulu yajamanyalu pravalasalam aneka shaktulu
santana vruksha samudayalu manidweepaniki maha nidhulu
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
Bhuvaneshwari Sankalpame janiyinche mani dweepamu
Deva devula nivasamu adiye manku kaivalyamu
25. చింతామణులు నవరాత్రులు నూరామడల వజ్రరాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
Chintamanulu navaratnalu nuramadala vajrarasulu
vasanta vanamulu garudapachhalu manidweepaniki mahanidhulu
26. ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు
Dhukam tliyani devisenalu nata natyalu sangeetalu
dhana kankalu purusharthalu manidwepaniki mahanidhulu
27. పదునాలుగు లోకా లన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్టానం
Padhunalugu lokalanniti paina sarvalokamanu lokamu galadu
sarva lokame ee manidweepam sarveshwarikadi shashwata stanam
28. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో
Chintamanula mandiramandu panchabhramala panchamupaina
mahadevudu bhuvaneshwarito nivasistadu manidweepamulo
29. మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో
Manigana khachita aabharanalu chintamani parameshwari daalchi
soundaryaniki soundaryamuga agupadutundi manidweepamulo
30. పరదేవతను నిత్యముకొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
Paradevatanu nityamu kolachi manasarpinchi archinchinacho
apaaradhanamu sampadalichhi manidweepeshwari deevistundi ||2||
31. నుతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు చదివినచాలు అంతాశుభమే అష్టసంపదల తులతూగేరు ||2||
Nutana gruhamulu kattinavaru manidweepavarnana tommidi sarlu
chadivina chalu antashubhame ashtasampadala tulatuugeru ||2||
32. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట తిష్టవేసుకొని కూర్చొనునంటా కోటీశుభాలనుసమకూర్చుటకై
Shiva kaviteshwari sree chakreshwari manidweepa varnana chadivina chota
tishta vesukoni kurchonunanta koti shubhalanu samakurchutakai

Comments
Post a Comment