Posts

Showing posts from January, 2017

Life and it's reality

```✒SOMEONE HAS WRITTEN THESE 10 BEAUTIFUL LINES. READ and TRY to UNDERSTAND the DEEPER MEANING of THEM.   📎 1). PRAYER is not a "spare wheel" that YOU PULL OUT when IN trouble, but it is a "STEERING WHEEL" that DIRECT the RIGHT PATH THROUGHOUT LIFE. 📎2). Why is a CAR'S WINDSHIELD so LARGE & the REAR VIEW MIRROR so small? BECAUSE our PAST is NOT as IMPORTANT as OUR FUTURE. So, LOOK AHEAD and MOVE ON. 📎3). FRIENDSHIP is like a BOOK. It takes a FEW SECONDS to BURN, but it TAKES YEARS to WRITE. 📎4). All THINGS in LIFE are TEMPORARY. If they are GOING WELL, ENJOY them, they WILL NOT LAST FOREVER. If they are going wrong, don't WORRY, THEY CAN'T LAST LONG EITHER. 📎5). Old FRIENDS are GOLD! NEW friends are DIAMONDS! If you GET a DIAMOND, DON'T FORGET the GOLD! To HOLD a DIAMOND, you ALWAYS NEED a BASE of GOLD! 📎6). Often when WE LOSE HOPE and THINK this is the END, GOD SMILES from ABOVE and SAYS, "RELAX, SWEETHEART; it's JUST a BE

వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ

ఈరోజు నుండి 101 భాగములు చదువుకుందాము భాగవతం - 1 వ భాగం 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు. వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విదివిదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘

అష్టా అష్టాదశ అంకెలకు  గల  ప్రాధాన్యత

🕉🕉🕉🕉 🕉🕉 🕉🕉 🕉 హైం ద వ సం స్కృ తి లో 8, 18     అం కె ల కు  గ ల  ప్రా ధా న్య త 🕉🕉🕉🕉🕉 🕉🕉 🕉 🕉 అష్ట లక్ష్మి: ఆది లక్ష్మి, ధాన్యలక్ష్మి , ధైర్యలక్ష్మి , గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి 💜💜💜💜 💜💜 💜💜 💜 అష్టాదశ పీఠాలు: 1. శ్రీ శాంకరీదేవి ( ఎకోమలి , శ్రీలంక ) 2. శ్రీ కామాక్షీదేవి (కంచి, తమిళనాడు) 3. శ్రీ శృంఖలాదేవి ( ప్రదుమ్నం, గుజరాత్) 4. శ్రీ చాముండేశ్వరీదేవి ( మైసూరు,కర్నాటక) 5. శ్రీ జోగులాంబాదేవి (అల్లంపురం, ఆంధ్రప్రదేశ్) 6. శ్రీ భ్రమరాంబాదేవి ( శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్) 7. శ్రీమహాలక్ష్మి దేవి ( కొల్హాపూర్, మహారాష్ట్ర) 8. శ్రీ ఏకవీరాదేవి ( నాందేడ్ , మహారాష్ట్ర ) 9. శ్రీమహాకాళీదేవి ( ఉజ్జయినీ, మధ్యప్రదేశ్ ) 10. శ్రీ పురుహూతికాదేవి (పీఠాపురం, ఆంధ్రప్రదేశ్ ) 11. శ్రీ గిరిజాదేవి ( కటక్, ఒరిస్సా) 12. శ్రీ మానిక్యాంబాదేవి ( ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్) 13. శ్రీ కామరూపిణీదేవి (గౌహతి, అస్సాం) 14. శ్రీ మాధవేశ్వరి దేవి ( ప్రయాగ, ఉత్తరప్రదేశ్) 15. శ్రీ వైష్ణవీదేవి ( జ్వాలాకేతం, హిమాచలప్రదేశ్) 16. శ్రీ మాంగల్య గౌరీదేవి ( గయా, బీహా

సాష్టాంగ నమస్కారము

సాష్టాంగ నమస్కారము అంటే ఏమిటి ? చేయడం ఎలా? సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.  అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు ? ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. – > > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః << ౧) ఉరస్సుతో నమస్కారం – అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి. ౨) శిరస్సుతో నమస్కారం – అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి. ౩) దృష్టితో – అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. ౪) మనస్సుతో నమస్కారం – అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి. ౫) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం – నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే – ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో ఓం నమో మేరీతనయాయ అనో లేక ఓం నమో మహమ్మదాయ అనో మాట పలుకుతూ నమస్కరించాలి. ౬) పద్భ్యాం నమస్కారం  – అంటే – నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నే

Results of Garlic

*Amazing Results: Eat 6 Roasted Garlic Cloves and See What Happens to Your Body Within 24 Hours* Well, ladies and gentlemen, we can easily say that garlic is one of the healthiest foods on the planet! And yes, I really think that we can all agree on that, right? The good thing is that many people around the world use raw garlic as a traditional remedy to control high blood pressure, low blood pressure, high cholesterol, inherited high cholesterol, coronary heart disease, heart attack, reduced blood flow due to narrowed arteries, and atherosclerosis. And, you’ll be amazed when we tell you that garlic prevents the creation of angiotensin II, a hormone, and helps relax blood vessels. Garlic is also extremely useful and effective in controlling the LDL cholesterol. Garlic is very powerful vegetable and if you eat it for less than 24 hours our body reacts to this powerful food, for weight loss or as natural remedy prepared to cure certain diseases. The experts say that you should eat

conversation between Ramkrishna Paramahansa & Swami Vivekananda 

A rare conversation between Ramkrishna Paramahansa & Swami Vivekananda  Read it loud to family, it's one of  the best message I have come across... 1. Swami Vivekanand:- I can’t find free time. Life has become hectic. Ramkrishna Paramahansa:- Activity gets you busy. But productivity gets you free. 2. Swami Vivekanand:- Why has life become complicated now? Ramkrishna Paramahansa:- Stop analyzing life... It makes it complicated. Just live it. 3. Swami Vivekanand:- Why are we then constantly unhappy? Ramkrishna Paramahansa:- Worrying has become your habit. That’s why you are not happy. 4. Swami Vivekanand:- Why do good people always suffer? Ramkrishna Paramahansa:- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer. With that experience their life becomes better, not bitter. 5. Swami Vivekanand:- You mean to say such experience is useful? Ramkrishna Paramahansa:- Yes. In every term, Experie

ఉత్తర ద్వారము.

ఉత్తర ద్వారము. ఉత్తరద్వారం నుంచి వెడుతుంటే మనకి వైకుంఠం గ్యారంటీ అనిపిస్తుంది. అంతమాత్రానికే గ్యారంటీ అయితే కాదనంకాదు కాని దాని వల్ల పాపాలు మాత్రం పోతాయి. అందులో సందేహం లేదు. కాని వైకుంఠానికి ఒకటే ద్వారం ఉందా? ఇది కొద్దిగా ఆలోచించవలసిన అంశం. ఆ పదాలని మనం శాస్త్రీయమైన అర్ధంతో చూస్తే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఉత్తరద్వారం - మిగిలిన మూడు ద్వారాలు లేక కాదు కాని వాటి ప్రవేశం వేరు. ఉత్తరద్వారం - ఉత్తరం అంటే జ్ఞానద్వారం. ఉత్తరం అంటే north అనేకాకుండా గొప్పది, ఉన్నతమైనది అని అర్ధం కూడా. సూర్యభగవానుడి గురించి చెప్తూ వేదం ఉత్తరాం దివం దేవః అని వర్ణించింది. ఉత్తరాం అంటే ఉన్నతం. ఉత్-తరాం. ఉత్-అంటే ఉత్కృష్టమైనదని అర్థం. ఉత్ - ఉత్తర - ఉత్తమ. ఉత్తర అంటే గొప్పదని అర్ధం. ఉత్తరద్వారం అంటే గొప్పదైన ద్వారం. ఏ ద్వారం గుండా వెడితే పరమాత్మ వద్ద స్థిరంగా ఉండగలమో ఆ ద్వారం ఉత్తరద్వారం. అది జ్ఞానద్వారం. దాని లోంచి వెళ్ళగలిగేది ఎవరంటే శుద్ధసత్వసంపన్నులైన బ్రహ్మజ్ఞానులు మాత్రమే వెళ్ళగలరు.  ఇతరులు వెళ్ళలేరు. వారు ఉత్తరద్వారం గుండా వెడమని ప్రయత్నిస్తుంటే ఆ జ్ఞానాన్ని అడ్డుకున్నవాళ్ళు ఇద్దరున్నారు. అవి రజోగుణం, తమో

ఇంటి ముంగిట ముగ్గులు

🙏 ఇంటి ముంగిట ముగ్గులు పెట్టటమన్నది మన హైందవ సంప్రదాయం. పూర్వ కాలంలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి బియ్యం పిండి తో ముగ్గులు పెట్టేవారు. చీమలలాంటి జీవాలకి ఆ బియ్యం పిండి ఆహారం గా ఉపయోగపడేది.   ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకూ ప్రత్యేకంగా .పెద్ద పెద్ద రంగవల్లులు తీర్చిదిద్దేవారు. వాటిని కూడా బియ్యం పిండి తో వేసి పసుపు కుంకుమలతో అలంకరించేవారు. ధనుర్మాసం శివకేశవులిద్దరికీ ప్రియమైన మాసము. ధనుర్మాసం లో సాక్షాత్తు గా జగన్మాత గోదాదేవి శ్రీ రంగనాథస్వామి ని పరిణయమాడటం కోసం వ్రతమాచరించి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మల రూపంలో గోపికల నర్చించి అందరికీ ఆదర్శవంతురాలయింది.  సంక్రాంతి కి పంటలు ఇంటికొచ్చి ఇంటిల్లిపాదీ ఆనందం గా ఉండే సమయం కనుక సంక్రాంతి పౌష్యలక్ష్మిని అందమైన రంగవల్లులతో స్వాగతిస్తారు. ఈ మధ్య కాలంలో ముగ్గుపిండితో-  సున్నంతో ముగ్గులు వేస్తున్నారు. ఆ సున్నం ఘాటుకి చలికాలంలో ప్రబలే క్రిమి కీటకాలు నశించిపోతాయి. ముగ్గులలో అనేక రకాలున్నాయి. గీతల ముగ్గులు, చుక్కల ముగ్గులు. ఆ రోజు ఉన్న తిథి వారాలను బట్టి తత్సంబంధిత దేవతలకు ప్రీతికరమైన ముగ్గులు వేస్తారు. పద్మాల ముగ్గులు, చిలకల ముగ్గుల