లింగాష్టకం యొక్క అర్థం
లింగాష్టకం యొక్క అర్థం 🔱 *బ్రహ్మమురారిసురార్చిత లింగం* 🔔బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!! 🔱 *నిర్మల భాషిత శోభిత లింగం* 🔔నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!! 🔱 *జన్మజ దుఃఖ వినాశక లింగం* 🔔జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!! 🔱 *తత్ ప్రణమామి సదాశివ లింగం* 🔔ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!! 🔱 *దేవముని ప్రవరార్చిత లింగం* 🔔దేవమునులు మహా ఋషులు పూజింప లింగం..!! 🔱 *కామదహన కరుణాకర లింగం* 🔔మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!! 🔱 *రావణ దర్ప వినాశక లింగం* 🔔రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!! 🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!! 🔱 *సర్వ సుగంధ సులేపిత లింగం* 🔔అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!! 🔱 *బుద్ధి వివర్ధన కారణ లింగం* 🔔మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!! 🔱 *సిద్ధ సురాసుర వందిత లింగం* 🔔సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!! 🔱 *తత్ ప్రణమామి సదా శివ లింగం* 🔔నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ ల