Posts

ప్రదక్షిణ ప్రాముఖ్యత

శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ ప...

శివునికి అభిషేకం ఎలా చేస్తే ఏ ఫలితం

🌺 ఓం నమశివాయ 🌺                1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3 .ఆవు పాల అభిషేకం సర్...

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ...

సంఖ్యామానం

క్రింది తెలుగు సంఖ్యలు అన్నీ మీకు తెలుసా? సంఖ్యామానం :     ఒకటి =1 పది =10                                    వంద =100 వెయ్యి =1000 పదివేలు =10000.              లక్ష =100000 పదిలక్షలు =1000000 కోటి =10000000 ప...

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యం 1 మహశక్తీ మణిద్వీప  నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని  మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది  2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు 3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు 4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యం  5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడువున గలవు  మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 6. అరువది నాలుగు కళామతల్లులు వారాల నొసగే పదారు శక్తులు  పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు 7. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు  సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు 8. కోటిసూరులు ప్రచండ...

హిందూ సాంప్ర‌దాయం

*_ॐ_* *ఆచారాలు -అంతరార్థం *_ॐ_* *ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…* ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌...

Life and it's reality

```✒SOMEONE HAS WRITTEN THESE 10 BEAUTIFUL LINES. READ and TRY to UNDERSTAND the DEEPER MEANING of THEM.   📎 1). PRAYER is not a "spare wheel" that YOU PULL OUT when IN trouble, but it is a "STEERING WHEEL" that DIRECT the RIGHT PATH THROUGHOUT LIFE. 📎2). Why is a CAR'S WINDSHIELD so LARGE & the REAR VIEW MIRROR so small? BECAUSE our PAST is NOT as IMPORTANT as OUR FUTURE. So, LOOK AHEAD and MOVE ON. 📎3). FRIENDSHIP is like a BOOK. It takes a FEW SECONDS to BURN, but it TAKES YEARS to WRITE. 📎4). All THINGS in LIFE are TEMPORARY. If they are GOING WELL, ENJOY them, they WILL NOT LAST FOREVER. If they are going wrong, don't WORRY, THEY CAN'T LAST LONG EITHER. 📎5). Old FRIENDS are GOLD! NEW friends are DIAMONDS! If you GET a DIAMOND, DON'T FORGET the GOLD! To HOLD a DIAMOND, you ALWAYS NEED a BASE of GOLD! 📎6). Often when WE LOSE HOPE and THINK this is the END, GOD SMILE...

వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ

ఈరోజు నుండి 101 భాగములు చదువుకుందాము భాగవతం - 1 వ భాగం 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్క...