Posts

Showing posts from December, 2019

తిరువెంబావై/ Tiruvembavai

🙏🏻విష్ణువును మేల్కొల్పుతూ 🙏🏻తిరుప్పావై🙏🏻 - 🔱శివుని🔱 మేల్కొల్పుతూ ‘🙏🏻తిరువెంబావై🙏🏻 సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం. హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, *విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు*. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు.  *‘*తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది*.*  అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది. ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగ

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా  దేవుడిని దర్శించుకున్న తర్వాత  తీర్ధం తీసుకుంటాం.  కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా?  దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే *తీర్ధంలో-*  a. పంచామృతాలు,  b. తులసి దళాలు,  c.సుగంధ ద్రవ్యాలు,  d. మంత్ర శక్తులు ఉంటాయి.  దీంతో ఆ తీర్ధం *అత్యంత పవిత్రంగా మారుతుంది*.  తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. 1. మొదటిసారి తీర్ధం తీసుకుంటే, *శారీరక, మానసిక శుద్ధి* జరుగుతుంది. 2. రెండవసారి తీర్ధం తీసుకుంటే, *న్యాయ, ధర్మ ప్రవర్తనలు* చక్కదిద్దుకుంటాయి. 3.ఇక మూడవది, పవిత్రమైన *పరమేశ్వరుని పరమ పదం*  అనుకుని తీసుకోవాలి. *మన పురాణాల ప్రకారం -* తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. " *ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది* " అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే *పూజారులు, క్రింది మంత్రం జపిస్తూ,*  భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. *అక

మరణం తర్వాత ఏం జరుగుతుంది?

♦భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది♦  భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు మరణానికి కొద్ది గంటలలో, చేరువలో ఉన్న వ్యక్తిని  యొక్క అరికాలు పాదాలు  గమనించారంటే.. అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. ♦సూక్ష వెండి తీగ♦ అసలు ఏం జరుగుతుందంటే, ఆత్మకి                                                                                                            అనుసంధానింపబడి ఉన్న వెండితీగ తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండితీగ తెగుతుందో, శరీరంలో అంతవరకు  ఉన్న ఆత్మకి స్వేచ్చ లభించి శరీరం నుండి బయటకి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్లలేక, మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి శరీర అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని, మరణించిన వెంటనే సూక్షమంగా పరిశీలిస్తే, ముఖంలోనో లేక శరీర ఇతర అవయవలాలలోనో సూక్షమైన కదలికలు గమనించగలగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదలించడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతన

Gau Samskarana Yagnam Dr. Sadana Rao

Image

Gau Samskarana Yagnam Part 2/ గోసంస్కరణ యజ్ఞమ్ / गौ संस्करण यज्ञम्

Image

షష్ఠి పూజ ఫలితం Shasti Puja Phalitam

Image
                                🌷.    🌷 అవివాహితులకు వివాహ బలం చేకూరుతుంది. కుజదోష ఉన్న వారికి నివారణకు చక్కని తరుణోప మార్గం. కాలసర్పదోష నివారణ. శీగ్ర వివాహప్రాత్తి. సంతాన భాగ్యం లేనివారికి సంతాన ప్రాప్తి, వైవాహిక దోష నివారణ కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి లభిస్తుంది. శత్రు భాదల నుండి విముక్తి లభిస్తుంది. వ్రణములతో భాదపడే వారికి నివారణ జరుగుతుంది. 🔥సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పారాయణ చేయవలసిన ముఖ్యమైన శ్లోకాలు🔥 🕉️స్కందోత్పత్తి🕉️ 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశ