Posts

SRI LALITHA SAHASRANAMAM WITH CORRECT PRONUNCIATION|DEVOTIONAL|SRIVANI G...

Image

Sri Lalitha sahaasranamam with 52 sloka samputeekarana

  ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర- త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ‖ 1 ‖ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ‖ 2 ‖ సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ | అశేష జనమోహినీ మరుణమాల్య భూషోజ్జ్వలాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరే దంబికామ్ ‖ 3 ‖ ఓం ఐం హ్రీమ్ శ్రీమ్ శ్రీమాత్రే నమః  సర్వశక్తిమయీ , సర్వమంగళా , సద్గతిప్రదా | సర్వేశ్వరీ , సర్వమయీ , సర్వమంత్ర స్వరూపిణీ శ్రీ మాతా , శ్రీ మహారాజ్ఞీ , శ్రీమత్-సింహాసనేశ్వరీ | చిదగ్ని కుండసంభూతా , దేవకార్యసముద్యతా ‖ 1 ‖ సర్వశక్తిమయీ , సర్వమంగళా , సద్గతిప్రదా | సర్వేశ్వరీ , సర్వమ