Posts

శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ, Sree kasi gayatri seva society

బ్రాహ్మణులు కొరకు కాశీలో ప్రత్యేక ఆశ్రమం : బ్రాహ్మణులు కొరకు కాశీలో శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవ సొసైటీ తరపున ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేసాము. ⏩ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు, ఎయిర్ కూలర్ గదులు కేటాయింపు.. ⏩2, 3, 5 పడకలు గల రూములు కలవు. ఎయిర్ కూలర్ సదుపాయంతో ఒక్కొక్కరికి కేవలం 150/- (ఒక రోజుకు) లకే వసతి కల్పించబడును. ⏩ఈ ఆశ్రమంలోబ్రాహ్మణులు కొరకు ప్రత్యేక నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ప్రతీ రోజు రెండు సార్లు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 03.30 వరకు మరియు రాత్రి 07:00 నుండి 09:00 వరకు ⏩అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు. ⏩ఉచిత లైబ్రరీ సదుపాయం. ☎ ఈ విషయాలలో మీకు ఎలాంటి వివరాలు కావలసినా సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు: +91 89191 23647 +91 99367 64525 +91 99187 74933 Email: sethu2kasi@gmail.com Facebook: https://www.facebook.com/kashi.hariharasastry సంప్రదించవలసిన అడ్రస్: శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ, శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం, అబ్బూరు హరి హర శాస్త్రి, D 47 /2B 2G, PDR మాల్ దగ్గర, రామాపుర, వారణాసి. PIN 221001
Sapthaswara's are 7 Gods. SA  -is Agni Bhagawan RE  - is Brhma GA  -is Saraswathi MA - is Shiva PA  -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga Have healing powers. swami said some of the Ragas how it will cure our health problems. When we sing bhajans in all these Raga's, that raga's will cure lot of our mental worries and health problems. Let us see the raga's and how it works in out body :- Lot of ragas and its spiritual healing powers, sharing some of them here: - 01. Ahir Bhairav -Gives free relaxed feeling and mitigates dust allergies and skin disease. Good for arthritic conditions 02. Amrutavarshini - Ushana vyathi nasini ( alleviates diseases related to heat) 03. Ananda Bhairavi - Supresses stomach pain in both men and women. Reduces kidney type problems. Controls blood pressure 04. Bagesri - Helps in attaining Guru's grace. Arouses a feeling of darkness, stability, depth

ధర్మ సందేహాలు - సమాధానాలు

*🌸ధర్మ సందేహాలు   -  సమాధానాలు*🌸 *🌹వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?* భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు. *🌹ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?* 1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష . *🌹సప్త సంతానములు అంటే ఏమిటి ?* 1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 6. స్వసంతానం ( పుత్రుడు ). *🌹తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?* 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ. 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ. *🌹పదిరకాల పాలు ఏవి ?* 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు . 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు. 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు. 10. లేడి పాలు. *🌹యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?* యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతల