విప్రుల ఆశ్రమం- ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం Brahmin Old age home
విప్రుల ఆశ్రమం - అడ్మిషన్ కోసం దరఖాస్తు 2020 Notification 23/2020... Dated: 5 Nov. 2020 Last Date for Admissions : 15th Nov. 2020 Applicants, Photo, Adhar Card and details required. An introducer is compulsory. జీవితంలో అన్ని కోల్పోయి లేదా నాకు ఇంకేమి అవసరం లేదు నిశ్చింతగా బతకాలని అనుకుంటున్నాను .. కేవలం సమయానికి భోజనం, బట్టలు ఉంటేచాలు అనుకునే బ్రాహ్మణ స్త్రీ పురుషులకు ఉచిత బ్రాహ్మణ ఆశ్రమం కోసం దరఖాస్తు వయసుతో నిమిత్తం లేదు బ్రాహ్మణులైతే చాలు వారి వివరాలు ఇవ్వండి పేరు ఇంటిపేరు గోత్రము చిరునామా ఫోన్ నంబర్ వృత్తి ఆధార్ కార్డు కాపీ సంతానము : వారిని ఆశ్రమం లో చేర్చువారి వివరాలు పేరు చిరునామా ఫోన్ నంబర్ వృత్తి ఏమవుతారు : ఇవి పంపండి .. ఒకరోజు మేము విచారించి వారికి అవకాశం కల్పిస్తాము షరతులు : శాంతముగా ఉండాలి ఆశ్రమ వాసులను ఇబ్బంది పెట్టరాదు ఫోన్ లు మాట్లాడ్డం , గట్టిగ మాట్లాడ్డం ఉండరాదు ఫోన్ లు అనుమతి ఉండద...