Posts

Showing posts from November, 2019

Dharma Sandehalu

*మానవుడు నిత్యమూ అచరించవలసిన ధర్మములు ?* *1. పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?* జ. పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరం లో కాని తీయవలెను.  *2. పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?* జ. ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.  *6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.* *3 .పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు   ?* జ. ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని  పంచామృతం అని, ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *4. ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?* జ. ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు.  శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు. *5. తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?* జ. తొలితీర్థము  శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనక...

An Amazing Prayer

Lord, You know that I am growing older. Keep me from becoming talkative and possessed with the idea that I must express myself on every subject. Release me from the craving to straighten out everyone's affairs. Keep me from the recital of endless detail. Give me wings to get to the point. Seal my lips when I am inclined to tell of my aches and pains. They are increasing with the years and my love to speak of them grows sweeter as time goes by. Teach me the glorious lesson that occasionally, I may be wrong. Make me thoughtful but not nosy; helpful but not bossy. With my vast store of wisdom and experience, it does seem a pity not to use it all. But You know, Lord –– I want a few friends at the end! *Author... Unknown*

Bhajans Heal ...Sapthaswara's are 7 Gods.

Bhajans Heal ....Very important and useful message  Sapthaswara's are 7 Gods. SA  -is Agni Bhagawan RE  - is Brhma GA  -is Saraswathi MA - is Shiva PA  -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga Have healing powers. swami said some of the Ragas how it will cure our health problems. When we sing bhajans in all these Raga's, that raga's will cure lot of our mental worries and health problems. Let us see the raga's and how it works in out body :- Every day swami was enjoying bhajan in his Sthoola form or when he was physically present. He ask the students to sing bhajans every day. Sometimes swami will ask the students some particular songs, particular Raga. Swamis said, " When my students sing a bhajan in a particular Song in a Particula Raga, that it self will travel the whole prashanthi Nilayam and heal many devotees problems. You all may think Swami is enjoying bhajan. Swami adding his divine ...

కంచిపరమాచార్యవైభవం

సముద్రస్నానం - సహాయం దేవాలయాలను తీర్థాలను దర్శించి సేవించాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈనాటికి చాలామంది పుణ్యనది స్నానం కొరకు మహామాఖం, కుంభమేళా వంటి ఉత్సవాలకు వేల సంఖ్యలో వస్తుంటారు. తిర్తస్నానం వల్ల మన పాపములు తొలగి మనస్సుకు శాంతి చేకూరుతుంది. “కేవలం సముద్ర దర్శనమే మహా పుణ్యం“. సాధారణ రోజులలో సముద్ర స్నానం చెయ్యరాదు. అది కేవలం అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల వంటి రోజులలో మాత్రమే చెయ్యాలి. కాని రామేశ్వరం, తిరుప్పులని, వేదారణ్యం, ధనుష్కోటి వంటి క్షేత్రములలో సంవత్సరంలో ఎప్పుడైనా సముద్రస్నానం చేసి పుణ్యం ఆర్జించవచ్చు. ఒకసారి కంచి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తంగా విజయయాత్ర చేస్తున్నారు. ఆడి (ఆషాడం) అమావాస్య దగ్గర పడుతుండడంతో వేదారణ్యంలో సముద్ర స్నానం చెయ్యాలని ప్రణాళిక వేశారు. కారణం లేకుండా శ్రీరాముడు ఒక్కమాట కూడా మాట్లాడడు అని ప్రతీతి. అలాగే సన్యాసులు కూడా. అక్కరలేని విషయాలు మాట్లాడడం, నిష్పలమైన పనులు చెయ్యడం అన్నది వారి వద్ద ఉండదు. మహాస్వామివారు వేదారణ్యం చేరేదారిలో కొన్ని ఊళ్ళల్లో మకాం చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. అలా ఒక ఊరిలో, ఆకలిగొన్న వ్యక్తీ ఒకరు స్వామీ దర్శనానికి వచ్చాడు. స్వామ...

Purana Petika/ పురాణపేటిక

*పురాణ సంబంద 49 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో*  ------------------------------------------------  49 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/puranamulu-pdf                   (OR)    గరుడ పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-1    దేవీ భాగవతం https://www.freegurukul.org/z/Puranamulu-2    విష్ణు పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-3    సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం https://www.freegurukul.org/z/Puranamulu-4    శివ పురాణము https://www.freegurukul.org/z/Puranamulu-5    భవిష్య మహా పురాణము https://www.freegurukul.org/z/Puranamulu-6    దేవీ భాగవతం https://www.freegurukul.org/z/Puranamulu-7    సంపూర్ణ కార్తీక మహాపురాణం https://www.freegurukul.org/z/Puranamulu-8    శివ పురాణం https://www.freegurukul.org/z/Puranamulu-9    పురాణ పరిచయము https://www.freegurukul.org/z/Puranamulu-10  ...

South Indian Brahmin meal* is, the best, to sustain and support good health.

*Brahmin meal.* A Group of American Dieticians found, in their study of food habits and cooking practices across the globe, that the *South Indian Brahmin meal* is, by far the best, to sustain and support good health.   Here below, you find the Brahmin way of food preparation. *You are what you eat*. Isn't it? At least, that seems the way Brahmins view cooking. Brahmin cuisine is based on the concept that food shapes the personality, mood and mind and a healthy vegetarian diet fosters serene qualities. In Brahmin households, food is cooked with a great deal of attention to cleanliness; to the balancing of nutrition, flavor, texture and variety. The spices they use play an important role in our everyday life.  Fenugreek as a digestive aid, cumin has multiple usages, dried legumes   and beans are great protein sources, pepper is the best home remedy for colds and coughs, turmeric is the wonder healer of wounds. Curry leaves and coriander leaves aid cleansing the i...

శ్రీచక్రార్చన వివరణ

    శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది. శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు. నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది. తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు. శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగ...

Sri Satyasai Sahasranamavali / శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా సహస్రనామావళి

Image

Sri Gnyana Saraswati Astakam / శ్రీ జ్ఞ్యానసరస్వతీ అష్టకం

Image
జ్ఞ్యాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్ పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్  || పిలిపు || నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 || కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి ( నే ) || 2 || చరణం 2 కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా  || శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2|| అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2|| చరణం 3 శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో గంధమిచ్చెద గొనుము నా భావ బంధమూడ్పుము నిష్ఠతో || శ్వేత || హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్ || 2|| మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి  (నా ) || 2|| చరణం 4 పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్ తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !   || పేరు || మల్లె మొల్ల గులాబీ జాజుల, పూల నిచ్చెద నందుకో || 2|| మదిని ముద మొందించుటకు రావమ్మా జ్ఞ్యాన స...