Posts

Showing posts from April, 2019

ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌ 2. భరణి -- సిద్ద గణపతి. 3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి . 4. రోహిణి - విఘ్న గణపతి ‌ 5. మృగశిర - క్షిప్ర గణపతి. 6. ఆరుద్ర - హేరంబ గణపతి . 7. పునర్వసు - లక్ష్మి గణపతి. 8. పుష్యమి - మహ గణపతి. 9. ఆశ్లేష - విజయ గణపతి. 10. మఖ - నృత్య గణపతి. 11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 13. హస్త - వరద గణపతి . 14. చిత్త -  త్య్రక్షర గణపతి. 15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 16. విశాఖ - హరిద్ర గణపతి. 17.అనూరాధ - ఏకదంత గణపతి. 18. జ్యేష్ఠ - సృష్టి గణపతి . 19 మూల ఉద్దాన గణపతి. 20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 24. శతభిషం - సింహ గణపతి. 25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 27. రేవతి - సంకట హర గణపతి.           పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలుకు ముడి పడి వుంది. పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే ద్వాదశ భావాలు యెక్క రహస్యం అ

మంత్ర శక్తి- బీజాక్షరాలు - విశ్లేషణ

*మంత్ర శక్తి- బీజాక్షరాలు - విశ్లేషణ :* మనస్సును ప్రక్షాళన చేసి, నిర్మలత్వాన్ని ప్రసాదించేది మంత్రం. మంత్రంలో ‘మ’ కారం అంటే మననం. ‘త్రం’ అంటే రక్షించేది. కొన్ని అక్షరాలా ప్రత్యేక ఉచ్చారణే  మంత్రం. ఈ మంత్రం దైవాధీనమై ఉంటుంది. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలే మంత్రాలు. మాట మంత్ర శక్తిగా పని చేయాలంటే ధృడమైన మానసిక ఏకాగ్రత ఉండాలి. ప్రతి మంత్రానికి అధిష్టాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది.మంత్రాలు రెండు రకాలు......1..  దీర్ఘ  మంత్రాలు, 2.. హ్రస్వ మంత్రాలు. *హ్రస్వ మంత్రాలు:* సాధారణంగా బీజ మంత్రం అనబడే హ్రస్వ బీజాలే ఎక్కువగా ఉంటాయి. హుమ్, శ్రీమ్ వంటివి మూల శబ్దాలుగా పిలవబడే ఈ మంత్రాలనుండే సంస్కృత భాష ఉద్భవించింది. *దీర్ఘ  మంత్రాలు:* గాన రూపంలో కొన్ని పాదాలతో కూడుకొని ఉంటాయి. గాయత్రి మంత్రం అటువంటిదే. గాయత్రి మంత్రం 3 పాదాలతో 24 అక్షరాలతో, 24 ఛందస్సులతో, 24 తత్వాలకు సంకేతంగా చెప్పబడుతుంది.మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు. ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం ,అంగన్యాసం, కరన్యాసములనే సప్త అంగములతో క్రమం తప్పకుండా ధ్యానించాలి.     మంత్రాలకు ఆధారమైన ప్రణవ మంత్రం