వినాయక స్తుతి
వినాయక స్తుతి రాగం : సింహేంద్ర మధ్యమం / షణ్ముఖ ప్రియా తాళం : ఆది తాళం || ప || , జయ జయ జయహే. | గ.జా. | న.న. || ,పా.ర్వతి నం.దన | గజవద|నా... || (2) || జయ || || చ || , మూషిక వా.హన | మో.దక | హస్తా. || , ఆనంద మూర్తి.. | అంబిక | పుత్ర..|| (2) , వ.క్ర. తుండ. |ఏ..క |దంతా . || , విఘ్నవినా.శక|విజయ.|ప్రదాయక || (2) || జయ || || చ || ,సిద్ది వినా.యక | బుద్ధి ప్ర| దా..యక || , సురముని వందిత| శ్రీ .. గ | ణేశా. || (2) , సంకట మోచన. | శుభప్రదా|..యక || , సౌభాగ్య మూ.ర్తి | శ.క్తి గ| ణేశా..|| (2) || జయ || || చ || , ప్రధ.మ వంది.త | ప్రధమ. | పూజిత || , ఆ..ర్తి తో వేడిన | అభయ.| ప్రదాత || (2) , కరుణా దృష్టిని | మాపై.| నిలిపి .|| , కన