Posts

Showing posts from August, 2020

Tulasi hospitals Ecil Hyderabad - Free Medical Facilities

హైదరాబాద్ లోని  ఈ సి ఐ ల్ లో  అత్యాదునిక సదుపాయలతో  300 పడకల  హాస్పటల్  ఉంది ... కనుక  ఈ సి ఐ ల్  దిగీ ఎవరిని అడిగినా  తులసి హాస్పటల్   అడ్రస్ చెబుతారు  అలాగే పుట్టిన పిల్లలు   నుండి 80 సంవత్ష రాల  వరకు cardio(గుండె ) & ortho(విరిగిన ఎముకలు ) &Urology(కిడ్నీ రాళ్లు )  వైద్యమైనా సరే అంటే    10 లక్షలు అయ్యే హార్ట్ సంబంధిత వ్యాదులైనా  ఉచితమే సదుపాయాలు కార్పోరేట్   తరహాలో ఉంటాయి కనుక   మనలో మన పక్కన   ఎంతో మంది పేదవాళ్ళు  జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చుచేసే మద్యతరగతి వారు ఉంటారు   అలాంటి వారికి   ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి  మనమంతా కలసి  ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు     ఎ ఒక్కరు  టెంక్షన్ పడకూడదనే  నేను నా పోన్లో ఉన్న 550 వాట్సప్ మెంబర్స్‌కి  ఈ మెసేజ్  పంపుతున్నాను మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే  185000 మందికి  ఈ విషయం తెలుస్తుంది కనీసం 50 మంది  ప్రాణాలు కాపాడుదాం తీసుకుని రావలసింది ఆరోగ్య శ్రీ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్  Contact number  040-49336699 9505108108 Hospital name  Tulasi hospitals Ecil Hyderabad  Just forward pl

ఉత్తమ విషయాలు

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవత్సరంలో కాని తీయవలెను. పిల్లలకు అన్నప్రాసన ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో,  మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి.  6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.  *పంచామృతం, పంచగవ్యములు* ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు. *ద్వారం  ప్రాముఖ్యం* ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు.  క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా. తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు. తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి… రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు … మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. *తీర్థ మంత్రం* అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం . *స్నానము ఎలా చేయ వలెను* నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు,  వాలుగ స్త్రీలు చేయవలెను. చన్నీటి స్నా

మన జీవనాన్ని మనమొక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం?

ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైఖేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకొన్నాడు.* * (సాధ్యమయ్యిందా ?) * కానీ... ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయనను నఖ శిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి, ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటివద్ద 12 మంది వైద్యులను నియమించుకొన్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమించబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా లాబరేటరీ లో పరీక్షించబడి, అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పడుకొనె మంచం  ఆయన పీల్చుకొనే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో  ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో/ కోరికతో జీవనం సాగించారు. అయ్యో,  ఆయన విఫలమయ్యాడే! 50 సంవత్సరాల వయస్సులో, 2009 సం, జూన్ 25 వ తేదీన ఆయన గుండె పని చేయటం మానేసింది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్ల నిరాఘాట, నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు. లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణ

పూజలో ఎలాంటి విగ్రహాలుండాలి

అనేక రకాల లోహాలతో తయారుచేసిన విగ్రహాలు చూస్తూవుంటాము. వాటిలో వేటిని పూజలో పెట్టుకోవచ్చు, వేటిని పూజించకూడదు అని కొన్ని సందేహాలొస్తూ వుంటాయి. అయితే, అందంగా వున్నాయి కదా అని మార్కెట్‌ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. మరి మట్టి విగ్రహాలని గణపతి నపరాత్రులలో, దసరాలలో పూజిస్తాంకదా మరి నిత్య పూజలో ఎందుకు పెట్టుకోకూడదంటారా? మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి కదా, మరి అలాంటివాటిని పూజించ కూడదుకదా. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ, ఎక్కువకాలం పూజ చెయ్యరు.  బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు.  స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు.  పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ముద్రతో, అభయ