Posts

Showing posts from July, 2019

అమిత్ వైద్య. Cure for Cancer

అతనికి తన జీవితం ఒక కల... 27 సంవత్సరాలకే ఎంతో పేరు, ప్రతిష్టలు, ధనం సంపాదించిన ఆ వ్యక్తికి క్యాన్సర్ కారణంగా రోజులు లెక్కబెడుతూ మరణాన్ని చేరుకోవలసిన పరిస్థితి: అతని పేరు అమిత్ వైద్య. గుజరాతి . US లోనే పుట్టి పెరిగాడు. Ph.D ఎకనామిక్స్. entertainment industry’s business department లో ఉద్యోగం. ‘నేను చురుకైన వ్యక్తినే కాని నా జీవితమంత ఆరోగ్యకరమైన రీతిలో వున్నది కాదు’ అని అమిత్ చెప్పేవాడు. తన జీవితమంతా కలతలు, విషాదాలతోనే ఎక్కువ నిండివుండేవి. ఎప్పుడయితే తన తండ్రి క్యాన్సర్ కారణంగా చనిపోయారో అప్పటినుండి. ‘నేను నా 27వ ఏట ఉన్నతమైన జీవితంలో వున్నప్పుడు కలిగిన పెద్ద పతనం’ అని అమిత్ చెప్పాడు. తన తండ్రికి సుమారు రెండేళ్లు అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. అతను చనిపోయారు. ఆ తదుపరి తన తల్లికి కూడా క్యాన్సర్. తండ్రి ఎడబాటుకి రెండు నెలల గడువులోనే తల్లి అకాలమరణం అమిత్ ను తీరని విషాదంలోకి నెట్టేశాయి. ‘స్వదేశానికి చాలా దూరంగా బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఒంటరితనం మరింత భారంగా మారింది. ఎందుకంటే నాకు కూడా క్యాన్సర్ వుంది. 18 నెలల క్రితం చేసిన పరీక్షలు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర

Medicine for BLOOD CANCER

VERY VERY URGENT AND IMPORTANT  NEWS​  Avbl in PUNE Please make it a Point of FORWARDING this IMPORTANT NEWS after READING like I am Doing RIGHT NOW. My Dear Friends, Medicine for BLOOD CANCER  has been FOUND !! AGAIN PLEASE DON'T DELETE THIS without FORWARDING. I am forwarding it to the MAXIMUM I can. Let it reach the CRORES of  INDIANS. 'IMITINEF MERCILET' is a MEDICINE which CURES Blood cancer. ​Its available FREE OF COST at "YASHODHA Hematology Cancer Institute in Pune​. Create Awareness. It might help someone. Forward to as many as u can.  KINDNESS costs NOTHING. ADDRESS:  Yashoda Hematology clinic. 109,  Mangalmurti complex, Hirabag Chowk, Tilak Road, Pune-411002. Phone: 020-24484214 or 09590908080 or 09545027772 or visivt www.practo.com for appointment. ​My HUMBLE Request: PLEASE FORWARD​🙏