Posts

Showing posts from August, 2017

Mantramatruka Pushpamala / శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా

             శ్రీ   మంత్ర మాతృకా   పుష్పమాలా   స్తవం                   Sri Mantramatrukaa Pushpamala Stavam శ్రీ   శంకర భగవత్పాదాచార్య విరచిత   శ్రీ   మంత్ర మాతృకా పుష్పమాలా త్మక నిత్యయ మానస పూజ!!! భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు ) షోడశోపచార పూజ (16 ఉపచారాలు ) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు ) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తత ఉంటాము . భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు ధ్యానం , ఆవాహనము , ఆసనము , పాద్యము , అర్ఘ్యం , ఆచమనీయము , పంచామృత స్నానం , శుద్దోదకస్నానం , వస్త్రం , యజ్ఞోపవీతము , ఆభరణములు , గంధము , పుష్పములు , అంగపూజ , స్తోత్రం ( అష్టోత్తరం  /  సహస్రనామావళి ), ధూపము , దీపము , నైవేద్యము , తాంబూలం , నీరాజనం , ఛత్రం , చామరం , నృత్యం , గీతం , వాయిద్యములు , మంత్రపుష్పం , ప్రదక్షిణం,  మొదలగునవి. శ్రీ   మంత్ర మాతృకా   పుష్పమాల స్తవం ద్వారా   శ్రీ శంకర   భగవత్పాదులవారు   నిత్యము అమ్మవారిని మ...

॥ శ్రీకామాక్షీస్తోత్రమ్ ౨ ॥

॥ శ్రీకామాక్షీస్తోత్రమ్ ౨ ॥    కాఞ్చీనూపురరత్నకఙ్కణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకఞ్చుకాఞ్చితకుచాం కస్తూరికాచర్చితామ్ । కల్హారాఞ్చితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౧ ॥ కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాఙ్కురామ్ । కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౨ ॥ కాదమ్బప్రమదాం విలాసగమనాం కల్యాణకాఞ్చీరవాం కల్యాణాచలపాదపద్మయుగలాం కాన్త్యా స్ఫురన్తీం శుభామ్ । కల్యాణాచలకార్ముకప్రియతమాం కాదమ్బమాలాశ్రియం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౩ ॥ గన్ధర్వామరసిద్ధచారణవధూధ్యేయాం పతాకాఞ్చితాం గౌరీం కుఙ్కుమపఙ్కపఙ్కితకుచద్వన్ద్వాభిరామాం శుభామ్ । గమ్భీరస్మితవిభ్రమాఙ్కితముఖీం గఙ్గాధరాలిఙ్గితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౪ ॥ విష్ణుబ్రహ్మముఖామరేన్ద్రవిలసత్కోటీరపీఠస్థలాం లాక్షారఞ్జితపాదపద్మయుగలాం రాకేన్దుబిమ్బాననామ్ । వేదాన్తాగమ...