Posts

Showing posts from February, 2017

శివునికి అభిషేకం ఎలా చేస్తే ఏ ఫలితం

🌺 ఓం నమశివాయ 🌺                1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును. 5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును. 10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును. 15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును 17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్ర

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 1.ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. #శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు ర

సంఖ్యామానం

క్రింది తెలుగు సంఖ్యలు అన్నీ మీకు తెలుసా? సంఖ్యామానం :     ఒకటి =1 పది =10                                    వంద =100 వెయ్యి =1000 పదివేలు =10000.              లక్ష =100000 పదిలక్షలు =1000000 కోటి =10000000 పది కోట్లు= 100000000 శతకోటి                    =1000000000 సహస్త్ర కోటి           =10000000000   అనంతకోటి       =100000000000 న్యార్భుద్ధం                 =1000000000000 ఖర్వం                      =10000000000000 మహాఖర్వం                =100000000000000 పద్మం                      =1000000000000000 మహాపద్మం                =10000000000000000 క్షోణి                         =100000000000000000 మహాక్షోణి                   =1000000000000000000 శంఖం                      =10000000000000000000 మహాశంఖం                =100000000000000000000 క్షితి                         =1000000000000000000000 మహాక్షితి                   =10000000000000000000000 క్షోబం                       =100000000000000000000000 మహా క్షోబం                =1000000000000000000000000 నిధి       

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యం 1 మహశక్తీ మణిద్వీప  నివాసిని ముల్లొకాలకు మూల ప్రకాశిని  మణిద్వీపములో మంత్రరూపీణి మన మనస్సులలో కొలువైయుంది  2. సుగంధ పుష్పాలెన్నోవెలు అనంత సుందర సువర్ణపూలు ఆచంచలoబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు 3. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు 4. పారిజాత వన సౌగంధాలు సూరాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవులా నివాసము అదియే మనకు కైవల్యం  5. పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడువున గలవు  మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 6. అరువది నాలుగు కళామతల్లులు వారాల నొసగే పదారు శక్తులు  పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు 7. అష్టసిద్ధులు నవ నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు  సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు 8. కోటిసూరులు ప్రచండకాంతులు కోటిచంద్రులచల్లనివెలుగులు 

హిందూ సాంప్ర‌దాయం

*_ॐ_* *ఆచారాలు -అంతరార్థం *_ॐ_* *ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…* ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌. *ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌…* ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. *పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం…* చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌. *రావి చెట్టును పూజించ‌డం…* హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల